
1) పాంచజన్యం అనేది ఎవరి శంఖం ?
A. అర్జునుడు
B. ధర్మరాజు
C. శ్రీకృష్ణుడు
D. శ్రీరాముడు
ANS: C. శ్రీకృష్ణుడు
2) ది హాంగ్ అని ఏ నదిని పిలుస్తారు ?
A. సింధు
B. గంగా
C. యమునా
D. బ్రహ్మపుత్ర
ANS:D. బ్రహ్మపుత్ర
3) సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేనిని పిలుస్తారు ?
A. ఉదయపూర్
B. బికనీర్
C. శ్రీనగర్
D. జోద్పూర్
ANS:A. ఉదయపూర్
4) కర్నూలు పట్టణం ఏ నది తీరాన ఉంది ?
A. కృష్ణా
B. పెన్నా
C. గోదావరి
D. తుంగభద్ర
ANS: D. తుంగభద్ర
5) మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది ?
A. తపతి
B. నర్మద
C. సబర్మతి
D. మహానది
ANS:B. నర్మద
6) ఏది ఎక్కువ తినడం వలన జుట్టు రాలిపోతుంది ?
A. ఉప్పు
B. కారం
C. చక్కెర
D. పసుపు
ANS: C. చక్కెర
7) ప్రకాశం బ్యారేజీ ఏ నదిపై నిర్మించారు ?
A. గోదావరి
B. గంగ
C. కృష్ణా
D. యమున
ANS:C. కృష్ణా
8) మార్జాలం అంటే ఏమిటి ?
A. ఎలుక
B. కుక్క
C. పిల్లి
D. కోతి
ANS:C. పిల్లి
9) వస్తు ప్రదర్శనశాల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?
A. Exhibition
B. Library
C. Lab
D. Museum
ANS:D. Museum
10) ఈ క్రింది వాటిలో ఏం తాగడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?
A. కాఫీ
B. టీ
C. తేనె
D. వేపాకుజ్యూస్
ANS:B. టీ
11) వీటిలో ఏం తినడం వలన బరువు తగ్గుతారు ?
A. కీరదోస
B. చికెన్
C. రొయ్యలు
D. మటన్
ANS:C. రొయ్యలు
12) జల పుష్పం అని ఏ జీవిని అంటారు ?
A. కప్ప
B. చేప
C. మొసలి
D. ఆక్టోపస్
ANS:B. చేప
13) తాజ్ మహల్ ఏ నది ఒడ్డున ఉంది ?
A. యమునా
B. గంగా
C. గోదావరి
D. కృష్ణా
ANS:A. యమునా
14) కనురెప్పలు లేని జీవి ఏది ?
A. మానవులు
B. కప్పలు
C. కుక్కలు
D. పాములు
ANS:B. కప్పలు
15) ఏ జీవిని ఎండలో ఉంచితే ఆవిరైపోతుంది ?
A. నీటి ఏనుగు
B. సి కుకుంబర్
C. జెల్లీఫిష్
D. ఆక్టోపస్
ANS:C. జెల్లీఫిష్