
1) ఇండియన్ రైల్వే లో వినిపించే వాయిస్ అనౌన్స్మెంట్ ఎవరిది ?
A. సరళ చౌదరి
B. తారాచౌదరి
C. కవితా కృష్ణమూర్తి
D. ఉషా ఉతప్
ANS: A. సరళ చౌదరి
2) పక్షులకు పితామహుడిగా పేరుపొందిన శాస్త్రవేత్త ఎవరు ?
A. అలెగ్జాండర్ విల్సన్
B. విలియమ్స్
C. డా|| సలీమ్ అలీ
D. జాన్ జేమ్స్
ANS:C. డా|| సలీమ్ అలీ
3) పేపర్ ను వేడి నుండి తయారు చేస్తారు ?
A. చెట్లు
B. పక్షులు
C. జంతువులు
D. కీటకాలు
ANS:A. చెట్లు
4) భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఏది ?
A. తెలంగాణ
B. రాజస్థాన్
C. మహారాష్ట్ర
D. తమిళనాడు
ANS: B. రాజస్థాన్
5) గూగుల్ ఎన్ని భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు ?
A. 150
B. 125
C. 133
D. 180
ANS:C. 133
6) కళ్ళు మూసుకుని ఉన్న చూడగలిగే జీవి ఏది ?
A. ముసలి
B. గుర్రం
C. ఒంటె
D. ఏనుగు
ANS: C. ఒంటె
7) కడుపు మంట తగ్గాలంటే ఏం తినాలి ?
A. జీలకర్ర
B. ధనియాలు
C. మెంతులు
D. మిరియాలు
ANS:C. మెంతులు
8) ఏ పక్షి తన చనిపోయేటప్పుడు ఒక పాట పాడు చనిపోతుంది ?
A. కోకిల
B. హమ్మింగ్ బర్డ్
C. హంస
D. రామచిలక
ANS:C. హంస
9) లాప్ టాప్ ని అచ్చ తెలుగులో ఏమంటారు ?
A. సంచార గణి
B. ప్రచార వాణి
C. గణన యంత్రం
D. చాయా గ్రాహిణి
ANS:A. సంచార గణి
10) భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?
A. ఆంధ్రప్రదేశ్
B. కేరళ
C. తమిళనాడు
D. కర్ణాటక
ANS:C. తమిళనాడు
11) ఏ దేశంలో మొదటిసారిగా గాలిపటాలను కనిపెట్టారు ?
A. చైనా
B. థాయిలాండ్
C. సౌత్ ఆఫ్రికా
D. ఇండియా
ANS:A. చైనా
12) Micromax company ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. చైనా
C. ఇండియా
D. ఇటలీ
ANS:C. ఇండియా
13) మంచిర్యాల పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది ?
A. బీహార్
B. తెలంగాణ
C. ఉత్తరాఖండ్
D. ఆంధ్ర ప్రదేశ్
ANS:B. తెలంగాణ
14) బియ్యం లో ఎక్కువగా ఏ పోషకాలు ఉంటాయి ?
A. ప్రోటీన్స్
B. కార్బోహైడ్రేట్స్
C. విటమిన్స్
D. మినరల్స్
ANS:B. కార్బోహైడ్రేట్స్
15) శ్రీశైలం క్షేత్రం ఏ నది దగ్గర ఉంది ?
A. కృష్ణా
B. గంగా
C. గోదావరి
D. యమునా
ANS:A. కృష్ణా