General Knowledge Questions | Interesting Questions in Telugu 10

General Knowledge Questions | Interesting Questions in Telugu 10 :


General Knowledge Questions




 

1) ఆర్నితాలజీ లో వేటి గురించి అధ్యయనం చేస్తారు ?

A. జంతువులు

B. పక్షులు

C. కీటకాలు

D. రసాయనాలు

ANS: B. పక్షులు


2) LPG gas లో L అంటే ఏమిటి ?

A. Liquefied

B. Limited

C. Listed

D. Linked

ANS:A. Liquefied


3) భారతదేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్ ఎవరు ?

A. అనుపమ మానీ

B. శశిబాల

C. సుమితా సింగ్

D. ఆనంది గోపాల్ జోషి

ANS:D. ఆనంది గోపాల్ జోషి


4) కూచిపూడి నాట్యం ఏ రాష్ట్రానికి చెందిన నృత్యం ?

A. తెలంగాణ

B. కేరళ

C. ఆంధ్రప్రదేశ్

D. తమిళనాడు

ANS: C. ఆంధ్రప్రదేశ్


5) తలలో చుండ్రు సమస్య తగ్గడానికి కొబ్బరి నూనెలో ఏది కలిపి వాడాలి ?

A. కర్పూరం

B. మెంతులు

C. తులసి ఆకులు

D. మందార ఆకులు

ANS:A. కర్పూరం


6) జ్ఞాపక శక్తి పెరగాలంటే ఏం తినాలి ?

A. పెరుగు

B. క్యారెట్

C. బెల్లం

D. స్వీట్లు

ANS: B. క్యారెట్


7) అత్యధికంగా నల్ల ఉప్పు ఏ దేశంలో లభిస్తుంది ?

A. అమెరికా

B. కాంగో

C. యూరోప్

D. స్వీడన్

ANS:C. యూరోప్


8) Royal Enfield brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. అమెరికా

C. జర్మనీ

D. ఇటలీ

ANS:A. ఇండియా


9) సాధారణంగా ఏనుగు పిల్ల పుట్టగానే ఎన్ని కిలోల బరువు ఉంటుంది ?

A. 40

B. 70

C. 100

D. 150

ANS:C. 100


10) కంచి పట్టు చీరలకు కేంద్రమైన కాంచీపురం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. కర్ణాటక

D. కేరళ

ANS:A. ఆంధ్రప్రదేశ్


11) గోవాలో అధికార భాష ఏది ?

A. మలయాళం

B. కోంకిని

C. హిందీ

D. బెంగాలీ

ANS:B. కోంకిని


12) పురాణాల ప్రకారం నారదుడి వీణ పేరు ఏమిటి ?

A. రుద్ర

B. సారంగి

C. సరస్వతి

D. మహతి

ANS:D. మహతి


13) రత్నగర్భ అని పేరు ఏ రాష్ట్రానికి ఉంది ?

A. తెలంగాణ

B. కర్ణాటక

C. ఆంధ్రప్రదేశ్

D. ఒడిశా

ANS:C. ఆంధ్రప్రదేశ్


14) RBI headquarters ఎక్కడ ఉంది ?

A. న్యూఢిల్లీ

B. ముంబై

C. హైదరాబాద్

D. బెంగళూరు

ANS:B. ముంబై


15) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం ?

A. సెప్టెంబర్ 9న

B. మే 7వ తేదీన

C. ఏప్రిల్ 7వ తేదీన

D. ఆగస్టు 7వ తేదీన

ANS:C. ఏప్రిల్ 7వ తేదీన


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!