General Knowledge Questions | Interesting Questions in Telugu 8

General Knowledge Questions | Interesting Questions in Telugu 8 :


General Knowledge Questions




 

1) తెల్ల రంగు రక్తం గల జీవి ఏది ?

A. గొల్ల భామ

B. గడ్డి చిలక

C. సీతాకోక చిలక

D. ఏది కాదు

ANS: A. గొల్ల భామ


2) కోకిల ఏ రాష్ట్రానికి రాష్ట్ర పక్షి ?

A. కేరళ

B. జార్ఖండ్

C. గోవా

D. ఒరిస్సా

ANS:B. జార్ఖండ్


3) Dairy Milk Chocolate ఏ సంవత్సరంలో Launch అయింది ?

A. 1890

B. 1870

C. 1905

D. 1960

ANS:C. 1905


4) ఆంధ్రప్రదేశ్ లో సింహపురి అని పట్టణాన్ని అంటారు ?

A. నెల్లూరు

B. కాకినాడ

C. విశాఖపట్నం

D. మచిలీపట్నం

ANS: A. నెల్లూరు


5) ఏ విటమిన్ లోపం వల్ల రేచీకటి వస్తుంది ?

A. విటమిన్ D

B. విటమిన్ A

C. విటమిన్ E

D. విటమిన్ K

ANS:B. విటమిన్ A


6) శ్రీలంక దేశానికి దగ్గరగా ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ?

A. కేరళ

B. తెలంగాణ

C. కర్ణాటక

D. తమిళనాడు

ANS: D. తమిళనాడు


7) ధవలేశ్వరం డ్యాం ఏ నది మీద నిర్మించారు ?

A. కృష్ణ

B. కావేరి

C. యమునా

D. గోదావరి

ANS:D. గోదావరి


8) చార్జర్ ని తెలుగు లో ఏమంటారు ?

A. శరంబలం

B. తాంబాలం

C. ఘటం

D. సంచార గని

ANS:B. తాంబాలం


9) ఏ దేశంలో కోతుల కోసం మంకీ బఫెట్ అనే పండగ జరుగుతుంది ?

A. ఆస్ట్రేలియా

B. నెదర్లాండ్

C. ఇండియా

D. థాయిలాండ్

ANS:D. థాయిలాండ్


10) కులు, మనాలి ఏ రాష్ట్రంలో ఉన్నాయి ?

A. హర్యానా

B. హిమాచల్ ప్రదేశ్

C. మహారాష్ట్ర

D. గోవా

ANS:B. హిమాచల్ ప్రదేశ్


11) భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్రప్రదేశ్

B. తమిళనాడు

C. కేరళ

D. తెలంగాణ

ANS:D. తెలంగాణ


12) అరకు వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది ?

A. కర్ణాటక

B. హిమాచల్ ప్రదేశ్

C. ఆంధ్ర ప్రదేశ్

D. కేరళ

ANS:C. ఆంధ్ర ప్రదేశ్


13) ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. మహారాష్ట్ర

B. తెలంగాణ

C. ఆంధ్ర ప్రదేశ్

D. హర్యానా

ANS:C. ఆంధ్ర ప్రదేశ్


14) Lenovo Brand ఏ దేశానికి చెందినది ?

A. చైనా

B. ఇండియా

C. ఇంగ్లాండ్

D. మొనాకో

ANS:A. చైనా


15) ఏ జంతువు తాగడానికి నీరు లేకుంన్నా ఎక్కువ దూరం ప్రయాణించగలదు ?

A. గుర్రం

B. సింహం

C. ఒంటె

D. జిరాఫీ

ANS:D. జిరాఫీ


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!