
1) ఈ క్రింది వాటిలో ఏ ప్రాణి ఒక కన్ను మూసుకొని నిద్రపోతుంది?
A. కింగ్ కోబ్రా
B. ముసలి
C. డాల్ఫిన్
D. నిప్పు కోడి
ANS: C. డాల్ఫిన్
2) కాళ్లు ఉన్నా కానీ నడవలేని ప్రాణి ఏది?
A. రొయ్యలు
B. తునిగా
C. సీతాకోకచిలక
D. ఈగ
ANS:B. తునిగా
3) డైనమైట్ తయారీలో ఉపయోగించే ఆహార పదార్థం ఏది ?
A. జీడిపప్పు
B. కొబ్బరి
C. వేరుశెనగ
D. చేపలు
ANS: C. వేరుశెనగ
4) వీటిలో ఏ జీవికి చావు ఉండదు ?
A. జెల్లీఫిష్
B. ఆక్టోపస్
C. తాబేలు
D. బొద్దింక
ANS: A. జెల్లీఫిష్
5) IPL నీ ఏ ఇయర్లో మొదలు పెట్టారు ?
A. 2003
B. 2005
C. 2006
D. 2008
ANS: D. 2008
6) వీటిలో ఏ ప్రాణికి మూడు గుండెలు ఉంటాయి ?
A. వానపాము
B. స్టార్ ఫిష్
C. ఆక్టోపస్
D. నత్త
ANS: C. ఆక్టోపస్
7) మదర్ తెరిసా ఏ దేశం లో పుట్టారు ?
A. ఇరియోపియ
B. సిరియా
C. ఆస్ట్రియ
D. మెసిడోనియా
ANS:D. మెసిడోనియా
8) వీటిలో 32 మెదడులో ఉన్న ప్రాణి ఏది ?
A. జలగ
B. గొంగళి పురుగు
C. బొద్దింక
D. వానపాము
ANS:A. జలగ
9) ఏ దేశంలో వైన్ 24 గంటలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ?
A. సౌత్ కొరియా
B. ఇటలీ
C. నెదర్లాండ్
D. సౌదీ అరేబియా
ANS:B. ఇటలీ
10) ఏ ప్రాణి కనుగుడ్డు అడ్డంగా ఉంటుంది ?
A. మేక
B. నల్ల పిల్లి
C. ఒంటే
D. పందికొక్కు
ANS: A. మేక
11) మానవ శరీరంలో అత్యంత కొవ్వు కలిగిన భాగం ఏది ?
A. తొడ
B. మెదడు
C. పొట్ట
D. లివర్
ANS:B. మెదడు
12) భూమి మీద అతి పురాతనమైన ప్రాణి ఏది ?
A. డైనోసార్
B. జీబ్రా
C. బొద్దింక
D. చీమలు
ANS:C. బొద్దింక
13) ఆవు జాతీయ జంతువు గా ఉన్న దేశం ఏది ?
A. చైనా
B. బంగ్లాదేశ్
C. ఇండియా
D. నేపాల్
ANS:D. నేపాల్
14) పాకిస్తాన్ నేషనల్ డ్రింక్ ఏది ?
A. చెరుకురసం
B. కాఫీ
C. వైన్
D. కొబ్బరినీళ్లు
ANS:A. చెరుకురసం
15) వీటిలో గర్జించలేని జంతువు ఏది ?
A. ఆడ సింహం
B. చిరుత పులి
C. జాగ్వార్
D. బెంగాల్ టైగర్
ANS:B. చిరుత పులి