
1) వీటిలో నాలుకతో వాసన చూసే జీవి ఏది ?
A. పాము
B. బల్లి
C. ఈగ
D. ఊసరవెల్లి
ANS: A పాము
2) ఏ దేశ సైనిక దళాన్ని రెడ్ ఆర్మీ అంటారు ?
A. పాకిస్తాన్
B. చైనా
C. అమెరికా
D. రష్యా
ANS:D. రష్యా
3) ఎముకలకు దంతాలకు అవసరమయ్యే మినరల్ ఏది ?
A. క్యాల్షియం
B. ఐరన్
C. కాపర్
D. జింక్
ANS: A. క్యాల్షియం
4) ఏ దేశంలో నల్ల పిల్లి ఎదురు వస్తే అదృష్టంగా భావిస్తారు ?
A. జపాన్
B. చైనా
C. ఇండియా
D. పాకిస్తాన్
ANS: A. జపాన్
5) చాక్లెట్స్ తినడం వలన చనిపోయే ప్రాణి ఏది ?
A. పిల్లి
B. పాము
C. తెల్ల పులి
D. కుక్క
ANS: D. కుక్క
6) ఏ జంతువులు వాటి బెస్ట్ ఫ్రెండ్స్ దూరమైనప్పుడు బాధ పడతాయి ?
A. కోతులు
B. పులులు
C. ఆవులు
D. కంగారులు
ANS: C. ఆవులు
7) భారతదేశంలో శకునికి గుడి కట్టి పూజించే రాష్ట్రం ఏది ?
A. కేరళ
B. తమిళనాడు
C. ఆంధ్రప్రదేశ్
D. గోవా
ANS:A. కేరళ
8) ఏ ప్రాణి జీవితకాలంలో నీరు తాగదు ?
A. డాల్ఫిన్
B. మొసలి
C. రాటిల్ స్నేక్
D. ఒంటె
ANS:A. డాల్ఫిన్
9)మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ?
A. ముక్కు
B. చెవి
C. చేతివేళ్లు
D. కాలివేళ్లు
ANS:B. చెవి
10) క్రికెట్ లో మొదటి ప్రపంచ కప్ ను గెలిచిన జట్టు ఏది ?
A. వెస్టిండీస్
B. పాకిస్తాన్
C. ఇండియా
D. ఆస్ట్రేలియా
ANS: A. వెస్టిండీస్
11) ఈ క్రింది వాటిలో ఏది ఎక్కువగా తినటం వలన ముసలితనం త్వరగా రాదు ?
A. జామకాయ
B. మామిడికాయ
C. ఉసిరికాయ
D. ఆపిల్
ANS:C. ఉసిరికాయ
12) వీటిలో ఏ మగ ప్రాణి పిల్లలకు జన్మనిస్తుంది ?
A. సిహార్స్
B. పెంగ్విన్
C. గుడ్లగూబ
D. కుందేలు
ANS:A. సిహార్స్
13) మానవ శరీరంలో పుట్టిన దగ్గర నుంచి పెరగని అవయవం ఏది ?
A. కిడ్నీ
B. కళ్ళు
C. గుండె
D. మెదడు
ANS:B. కళ్ళు
14) ఏ దేశంలో వైన్ కంటే వాటర్ కాస్ట్ ఎక్కువ ?
A. ఆస్ట్రేలియా
B. సౌత్ ఆఫ్రికా
C. చైనా
D. ఇంగ్లాండ్
ANS:A. ఆస్ట్రేలియా
15) స్పేస్ లోకి మొదటి పిజ్జా ని డెలివరీ చేసిన పిజ్జా కంపెనీ ఏది ?
A. యూఎస్ పిజ్జా
B. పిజ్జా హట్
C. డొమినోస్
D. మెక్ డోనాల్డ్స్
ANS:B. పిజ్జా హట్