
1) ఏ పక్షీ నేలపై అసలు వాలదు ?
A. గ్రద్ద
B. పచ్చ పావురం
C. కాకి
D. గుడ్లగూబ
ANS: B. పచ్చ పావురం
2) కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
A. ఇండియా
B. శ్రీలంక
C. బ్రెజిల్
D. చైనా
ANS:C. బ్రెజిల్
3) ఈ క్రింది వాటిలో తీపిని గుర్తించలేని జీవి ఏది ?
A. ఎలుక
B. పిల్లి
C. ఎలుగుబంటి
D. కుక్క
ANS:B. పిల్లి
4) ఏ పక్షి తన మెదడు 360 డిగ్రీస్ తిప్పగలదు ?
A. కొంగ
B. కాకి
C. గుడ్లగూబ
D. గబ్బిలం
ANS: C. గుడ్లగూబ
5) గుర్రాలకి గాడిదలకు పాస్పోర్ట్ తప్పనిసరిగా ఉండాలని శరత్ పెట్టిన దేశం ఏది ?
A. పాకిస్తాన్
B. చైనా
C. యూకె
D. అమెరికా
ANS: C. యూకె
6) మైక్ టైసన్ బాక్సర్ కావడానికి కారణమైన జీవి ఏది ?
A. పులి
B. కుక్క
C. పావురం
D. గద్ద
ANS: C. పావురం
7) ఏ పండ్లు తినడం వలన మనిషిలో స్ట్రెస్ తగ్గుతుంది ?
A. ఆపిల్
B. అరటి పండు
C. చెర్రీ
D. పైనాపిల్
ANS:B. అరటి పండు
8) గుండెని తలలో కలిగి ఉన్న జీవి ఏది ?
A. పీత
B. బొద్దింక
C. రొయ్య
D. జలగ
ANS:C. రొయ్య
9) ఏ దేశంలో మగవారు రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు శిక్ష వేస్తారు ?
A. సౌత్ ఆఫ్రికా
B. ఉత్తర కొరియా
C. నైజీరియా
D. జింబాబ్వే
ANS:A. సౌత్ ఆఫ్రికా
10) అరబిక్ అక్షరాలను కనుగొన్న దేశం ఏది ?
A. సౌదీ అరేబియా
B. ఇండియా
C. ఆఫ్ఘనిస్తాన్
D. బంగ్లాదేశ్
ANS:B. ఇండియా
11) ఆర్టిఫిషియల్ రక్తం తయారు చేస్తున్న దేశం ఏది ?
A. అమెరికా
B. రష్యా
C. చైనా
D. జపాన్
ANS:A. అమెరికా
12) ఈ క్రింది వాటిలో ఎక్కువ గురక సౌండ్ చేసే జంతువు ఏది ?
A. ఏనుగు
B. గొరిల్లా
C. పిల్లి
D. రాబిట్
ANS:C. పిల్లి
13) ఏనుగులు ఏ జీవులకు భయపడతాయి ?
A. పిల్ల ఏనుగులు
B. పాములు
C. జెర్రులు
D. తేనెటీగలు
ANS:D. తేనెటీగలు
14) పురాణాల ప్రకారం రాముడి అక్క పేరు ఏమిటి ?
A. అహల్య
B. ఊర్వశి
C. శాంత
D. మండోదరి
ANS:C. శాంత
15) ఈ క్రింది వాటిలో చెమట పట్టని జంతువు ఏది ?
A. నక్క
B. కుందేలు
C. ఎలుగు బంటి
D. ఏనుగు
ANS:B. కుందేలు