
1) పురాణాల ప్రకారం అమరలోకాధిపతి ఎవరు ?
A. శివుడు
B. బ్రహ్మ
C. విష్ణువు
D. ఇంద్రుడు
ANS: D. ఇంద్రుడు
2) ఏ జంతువుల అవయవాలు చనిపోయిన తర్వాత ఎక్కువసేపు పనిచేస్తాయి ?
A. పాము
B. జలగ
C. మొసలి
D. పంది
ANS:D. పంది
3) ఏ ఫ్రూట్ తినడం వలన క్రియేటివిటీ పెరుగుతుంది ?
A. ఆపిల్
B. గ్రేప్స్
C. చెర్రీ
D. బనానా
ANS:B. గ్రేప్స్
4) ఎగ్జామ్స్ కనిపెట్టిన దేశం ఏది ?
A. సింగపూర్
B. జపాన్
C. రష్యా
D. అమెరికా
ANS: D. అమెరికా
5) ఈ క్రింది వాటిలో ఏం చేసినవారికి నాసా 13 లక్షలు ఇస్తామని ప్రకటించింది ?
A. నిద్రపోవడం
B. కదలకుండా ఉండటం
C. డైటింగ్ చేయడం
D. ఊపిరి బిగపట్టి ఉంచడం
ANS:A. నిద్రపోవడం
6) గుజరాత్ యం. బీ. ఏ కేఫ్ లో వాలెంటైన్స్ డే రోజున సింగిల్స్ కి ఏం ఫ్రీగా ఇస్తారు ?
A. చాక్లెట్
B. ఐస్ క్రీమ్స్
C. చాయ్
D. బీర్
ANS: A. చాక్లెట్
7) ఈ క్రింది వాటిలో ఏ జంతువు పాలతో సబ్బులు తయారు చేస్తారు ?
A. జింక
B. చిరుత
C. గాడిద
D. మేక
ANS:C. గాడిద
8) ప్రపంచంలో మొరగని కుక్క జాతి ఏంటి ?
A. ల్యాబ్రీడర్
B. జర్మన్ షెఫర్డ్
C. బసెంగీ
D. బార్డర్ కొల్లి
ANS:C. బసెంగీ
9) ఈ క్రింది వాటిలో ఏం తినడం వల్ల పళ్ళకి మంచిది ?
A. ఆలు చిప్స్
B. గుడ్లు
C. సీతాఫలం
D. పాప్ కార్న్
ANS:D. పాప్ కార్న్
10) ఐస్ క్రీం తినడం వలన మనలో ఎమోషనల్ అండ్ ఫిజికల్ పెయిన్ తగ్గుతుంది ?
A. స్ట్రాబెర్రీ
B. వెనీలా
C. చాక్లెట్
D. అమెరికన్ డ్రీమ్స్
ANS:C. చాక్లెట్
11) ఏ సినిమాలోని పాత్ర కోసం 17000 మంది చైల్డ్ యాక్టర్స్ ను ఆడిషన్ చేశారు ?
A. స్లమ్ గాడ్ మిలీనియార్
B. లైఫ్ ఆఫ్ పై
C. కరాటే కిడ్
D. హ్యారీ పోటర్
ANS:D. హ్యారీ పోటర్
12) ప్రపంచంలో అతి పొడవైన నది ఏది ?
A. గంగా నది
B. నైలు నది
C. గోదావరి నది
D. యమునా నది
ANS:B. నైలు నది
13) ప్రపంచంలో కెల్లా అతి బలమైన పక్షి ఏది ?
A. నెమలి
B. పావురం
C. నిప్పు కోడి
D. ఈము పక్షి
ANS:D. ఈము పక్షి
14) ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది ?
A. గోమతి
B. గంగా
C. సింధూ నది
D. యమునా
ANS:D. యమునా
15) సచిన్ టెండూల్కర్ తన మొదటి ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఏ దేశం తరఫున ఆడాడు ?
A. ఆస్ట్రేలియా
B. బంగ్లాదేశ్
C. పాకిస్తాన్
D. న్యూజిలాండ్
ANS:C. పాకిస్తాన్