
1) ఎటువంటి మూవీస్ చూసిన తర్వాత మనుషులు మెంటల్ గా స్ట్రాంగ్ అవుతారు ?
A. సెంటిమెంట్
B. హారర్
C. దేశభక్తి
D. కామెడీ
ANS: B హారర్
2)కప్ప నీటిని త్రాగకుండా ఎలా గ్రహిస్తుంది?
A. కంటి ద్వారా
B. వెనక కాలు ద్వారా
C. చర్మం ద్వారా
D. ముందు కాలు ద్వారా
ANS:C. చర్మం ద్వారా
3) ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా?
A. 8:30 ని||
B. 10:30 ని||
C. 9:30 ని||
D. 9 గంటలు
ANS: C. 9:30 ని||
4) తెల్ల ఏనుగులు ఏ దేశంలో ఉంటాయి?
A. మలేషియా
B. థాయిలాండ్
C. శ్రీలంక
D. ఇండియా
ANS: B. థాయిలాండ్
5) వెనక్కి ఎగరగలిగే ఒకే ఒక పక్షి ఏది?
A. కింగ్ ఫిషర్
B. గుడ్లగూబ
C. నిప్పుకోడి
D. హమ్మింగ్ బర్డ్
ANS: D. హమ్మింగ్ బర్డ్
6) ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జంతువు ఏది
A. సింహం
B. జిరాఫీ
C. ఏనుగు
D. నీలి తిమింగలం
ANS: D. నీలి తిమింగలం
7) వీటిలో ఇండియన్ నేషనల్ డ్రింక్ ఏది
A. మజ్జిగ
B. టీ
C. చెరుకురసం
D. గ్రీన్ టీ
ANS:B. టీ
8) దుబాయ్ లో వేటిని పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు?
A. పులి
B.ఖడ్గమృగం
C. అరేబియన్ గుర్రం
D. ఒంటె
ANS:A. పులి
9) ఈ క్రింది వాటిలో అతి తక్కువ జీవితకాలం కలిగి ఉన్న జీవి ఏది ?
A. మెప్లై
B.సీతాకోకచిలుక
C. బల్లి
D. పావురం
ANS:A. మెప్లై
10) వీటిలో బ్రెయిన్ లేని ప్రాణి ఏది ?
A.జలగ
B.జెల్లీ ఫిష్
C. స్టార్ ఫిష్
D. వానపాము
ANS:C. స్టార్ ఫిష్
11)తేనెటీగకు మొత్తం ఎన్ని కళ్ళు ఉంటాయి?
A.4
B.6
C. 5
D.2
ANS:C. 5
12)ఆస్కార్ కి నామినేట్ అయిన మొదటి సినిమా ఏది?
A.మహానగర్
B.మధుమతి
C. మదర్ ఇండియా
D.గైడ్
ANS:C. మదర్ ఇండియా
13)మనిషి లోని ఏ అవయవం లోని భాగానికి రక్త ప్రసరణ ఉండదు?
A.అరికాలు
B.కన్ను
C. నాలుక
D.చెవి
ANS:B.కన్ను
14)టూత్ బ్రష్ ని మొట్టమొదటిసారిగా ఏ జంతువు వెంట్రుకలతో తయారు చేశారు ?
A.కుక్క
B.నక్క
C. పిల్లి
D.పంది
ANS:D.పంది
15)మనిషి శరీరంలో నొప్పి తెలియని అవయవం ఏది ?
A.బ్రెయిన్
B.జీర్ణాశయం
C. మూత్రపిండాలు
D.కాలేయం
ANS:A.బ్రెయిన్