General Knowledge Questions | Interesting Questions in Telugu 3

General Knowledge Questions | Interesting Questions in Telugu 3 :


General Knowledge Questions




 

1) స్పేస్ లో పెరిగిన మొట్ట మొదటి వెజిటేబుల్ ఏది ?

A. ఆనియన్

B. కలబంద

C. పొటాటో

D. బీట్ రూట్

ANS: C. పొటాటో


2) 2011 లో ఇండియన్ బార్డర్ క్రాస్ చేసిందని పాకిస్తాన్ ఆర్మీ దేనిని అరెస్ట్ చేసింది ?

A. కాకి

B. కోతి

C. కుక్క

D. పావురం

ANS:B. కోతి


3) ఏ ప్రాణి అరుపు 5 మైళ్ళ వరకు వినిపిస్తుంది ?

A. ఏనుగు

B. నక్క

C. సింహం

D. డైనోసార్

ANS: C. సింహం


4) దీని వల్ల ముఖం పై ముడతలు ఎక్కువగా వస్తాయి ?

A. ఎండ

B. చెమట

C. చలి

D. మేకప్

ANS: A. ఎండ


5) గూగుల్ తన సంస్థలో ఏ జంతువులకు ఉద్యోగాలు ఇచ్చింది ?

A. గాడిదలు

B. కోతులు

C. పిల్లులు

D. ఒంటెలు

ANS: D. ఒంటెలు


6) మానవ శరీరంలో జీవితాంతం పెరిగే అవయవం ఏది ?

A. ముక్కు

B. నాలుక

C. గుండె

D. ఊపిరితిత్తులు

ANS: A. ముక్కు


7) రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?

A. న్యూఢిల్లీ

B. పంజాబ్

C. కేరళ

D. ఝాన్సీ

ANS:B. పంజాబ్


8) ఏ పక్షి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది ?

A. నెమలి

B. హమ్మింగ్ బర్డ్

C. కాకి

D. రాబందు

ANS:B. హమ్మింగ్ బర్డ్


9) రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?

A. ఇంగ్లాండ్

B. చైనా

C. నార్వే

D. క్యూబా

ANS:A. ఇంగ్లాండ్


10) ఏ కీటకానికి చెవులు వాటి మోకాళ్ల దగ్గర ఉంటాయి ?

A. తూనీగ

B. మిడత

C. సీతాకోకచిలుక

D. బొద్దింక

ANS:B. మిడత


11) లోకో పైలట్ అని దేనిని నడిపేవారిని అంటారు ?

A. విమానం

B. కారు

C. రైలు

D. రాకెట్

ANS:C. రైలు


12) ప్రపంచంలో ఎక్కువ వెజిటేరియన్స్ ఉన్న దేశం ఏది ?

A. ఆస్ట్రేలియా

B. ఇటలీ

C. ఇండియా

D. జర్మనీ

ANS:C. ఇండియా


13) కడుపులో "పళ్లు" ఏ జీవికి ఉంటాయి ?

A. తాబేలు

B. కప్ప

C. చేప

D. ఎండ్రకాయ

ANS:D. ఎండ్రకాయ


14) ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?

A. పాకిస్తాన్

B. జపాన్

C. స్విజర్లాండ్

D. సౌత్ కొరియా

ANS:C. స్విజర్లాండ్


15) మతిమరుపు తగ్గించడానికి ఉపయోగపడేది ఏది ?

A. బెల్లం

B. దాల్చిన చెక్క

C. తేనె

D. కోడిగుడ్లు

ANS:B. దాల్చిన చెక్క


Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!