
1) ఏ జీవులు మనిషి యొక్క రోగాలను గుర్తించగలవు ?
A. కుక్కలు
B. ఈగలు
C. పిల్లులు
D. చేపలు
ANS: A. కుక్కలు
2) ఏ దేశంలో చేపలు పట్టడం నేరం ?
A. బ్రెజిల్
B. ఫ్రాన్స్
C. యూకే
D. అఫ్ఘనిస్తాన్
ANS:C. యూకే
3) పురాణాలలో అతి పురాతన పురాణం ఏది ?
A. కూర్మ పురాణం
B. మార్కండేయ పురాణం
C. మత్స్యపురాణం
D. భాగవత పురాణం
ANS:C. మత్స్యపురాణ
4) చదరంగం ఏ దేశం లో పుట్టింది ?
A. ఇండియా
B. అమెరికా
C. చైనా
D. స్పెయిన్
ANS: A. ఇండియా
5) ఉక్కుని సైతం జీర్ణించుకోగలిగే జంతువు ఏది ?
A. సింహం
B. పులి
C. ముసలి
D. ఏనుగు
ANS: C. ముసలి
6) ఏ పక్షి వర్షం పడినప్పుడు మేఘాల పైకి వెళుతుంది ?
A. గుడ్లగూబ
B. పిచ్చుక
C. కొంగ
D. గ్రద్ద
ANS: D. గ్రద్ద
7) ఏ దేశంలో పావురాలకు గింజలు వేయడం నేరం ?
A. చైనా
B. సౌదీ అరేబియా
C. జింబాబ్వే
D. ఇటలీ
ANS:D. ఇటలీ
8) ఈ క్రింది వాటిలో పిల్లలకు జన్మనిచ్చిన వెంటనే చనిపోయే జీవి ఏది ?
A. చీమ
B. పిల్లి
C. తేలు
D. సీతాకోకచిలుక
ANS:C. తేలు
9) సంస్కృతం లో ఉన్న భాగవతాన్ని తెలుగులోకి ఎవరు అనువదించారు ?
A. తిక్కన
B. నన్నయ
C. ఎర్రన
D. పోతన
ANS:D. పోతన
10) ఏ దేశంలో కోతులు సర్వ్ చేసే రెస్టారెంట్ ఉంది ?
A. వెస్టిండీస్
B. జపాన్
C. ఆస్ట్రేలియా
D. సౌత్ ఆఫ్రికా
ANS:B. జపాన్
11) గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో మొదట ఏ జిల్లాలోకి ప్రవేశిస్తుంది ?
A. నిజామాబాద్
B. వరంగల్
C. కరీంనగర్
D. ఖమ్మం
ANS:A. నిజామాబాద్
12) హాస్పిటల్ కి సంబంధించి ICU లో U అంటే ఏమిటి ?
A. Unit
B. Universe
C. Unity
D. Unwanted
ANS:A. Unit
13) క్రింది వాటిలో ఎక్కువ B.P ఉన్న జంతువు ఏది ?
A. చిరుతపులి
B. జిరాఫీ
C. సింహం
D. ఎలుగు బంటి
ANS:B. జిరాఫీ
14) ఏ ప్రాణి ఏడుపు ఎక్కువ సౌండ్ ఉంటుంది ?
A. డాల్ఫిన్
B. కంగారు
C. ఏనుగు
D. బ్లూ వేల్
ANS:D. బ్లూ వేల్
15) సరస్వతి దేవి వాహనం ఏది ?
A. నెమలి
B. పావురం
C. హంస
D. సింహం
ANS:C. హంస