General Knowledge Questions with Answers in Telugu 30 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 30 - GK Questions in Telugu


   General Knowledge Questions


1) 'తెలుగు లిపి'కి దగ్గరగా ఉండే సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏది ?

A. తమిళ్

B. మరాఠీ

C. ఒడిస్సా

D. కన్నడ

ANS:D. కన్నడ


2) కుక్కలకు భయపడే ఫోబియాను ఏమంటారు ?

A. ఫ్లూటో ఫోబియా

B. నియో ఫోబియా

C. పైరో ఫోబియాు

D. కెనో ఫోబియా

ANS:D. కెనో ఫోబియా


3) 'కౌసల్యా దేవి' కుమారుడు ఎవరు ?

A. భరతుడు

B. లక్ష్మణుడు

C. శత్రుఘ్నుడు

D. శ్రీరాముడు

ANS:D. శ్రీరాముడు


4) భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక 'విశ్వవిద్యాలయాలు' ఉన్నాయి ?

A. తమిళనాడు

B. తెలంగాణ

C. కర్ణాటక

D. రాజస్తాన్

ANS:B. తెలంగాణ


5) భారతదేశంలోని ఏ రాష్ట్రం 'చేపల'ను అధికంగా ఎగుమతి (export) చేస్తుంది ?

A. పశ్చిమ బెంగాల్

B. తమిళనాడు

C. ఆంధ్ర ప్రదేశ్

D. గోవా

ANS:C. ఆంధ్ర ప్రదేశ్


6) 'లోకమాన్య' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?

A. రవీంద్రనాథ్ ఠాగూర్

B. బాలగంగాధర్ తిలక్

C. కరమ్ చంద్ గాంధీ

D. మోహన్ దాస్

ANS:B. బాలగంగాధర్ తిలక్


7)  'కొబ్బరి' యొక్క శాస్త్రీయ నామం ఏంటి ?

A. మాంజిఫెరా ఇండికా

B. జియామేజ్

C. కోకాస్ న్యూసిఫెరా

D. అనానస్ సటైవా

ANS:C. కోకాస్ న్యూసిఫెరా


8) 'జియామేజ్' ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయనామం ?

A. వరి

B. గోధుమ

C. మొక్కజొన్న

D. రాగులు

ANS:C. మొక్కజొన్న


9) ఎక్కువ తెలివి గల క్షీరదం (Mammal) ఏది ?

A. ఏనుగు

B. కోతి

C. కంగారూ

D. డాల్ఫిన్

ANS:D. డాల్ఫిన్


10) 'Vivo Company' ఏ దేశానికి చెందినది ?

A. బ్రెజిల్

B. ఆస్ట్రేలియా

C. చైనా

D. ఇండియా

ANS:C. చైనా


11) సూర్యకాంతికి భయపడే 'ఫోబియా'ను ఏమంటారు?

A. చినో ఫోబియా

B. హైడ్రో ఫోబియా

C. హీలియో ఫోబియా

D. హెమో ఫోబియా

ANS:c. హీలియో ఫోబియా


12) గోదావరి నది యొక్క 'ప్రవాహ ప్రాంతం' అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది ?

A. మహారాష్ట్ర

B. ఆంధ్ర ప్రదేశ్

C. ఒడిస్సా

D. తెలంగాణ

ANS:A. మహారాష్ట్ర


13)  భారతదేశంలో 'అతిపెద్ద బీచ్' ఉన్న ప్రాంతం ఏది ?

A. చెన్నై

B. కాకినాడ

C. గోవా

D. ముంబాయ్

ANS:A. చెన్నై


14) 'పట్టు పురుగుల' పెంపకాన్ని ఏమంటారు ?

A. సెరి కల్చర్

B. సెల్వి కల్చర్

C. ఎపి కల్చర్

D. వర్మి కల్చర్

ANS:A. సెరి కల్చర్


15) 'క్రోన్' ఏ దేశపు కరెన్సీ ?

A. ఫిన్లాండ్

B. చైనా

C. భూటాన్

D. డెన్మార్క్

ANS:D. డెన్మార్క్


tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!