Current Affairs 2025 - Get Today's Current Affairs in Telugu

Daily Current Affairs 2025—Get Today's Current Affairs in Telugu: Got it! Are you looking for daily updates, summaries, or in-depth articles on current affairs? Let me know if you want to focus on specific topics like politics, technology, or sports or if you want a general overview.


Current Affairs 2025

Current Affairs in Telugu




1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతిగా ఎవరు ఎన్నికయ్యారు?

A. రఘు రామకృష్ణరాజు


2. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ భాషల్లో భారత రాజ్యాంగ అనువాదాన్ని ఆవిష్కరించారు?

A. మైత్లీ మరియు సంస్కృతం

3. NADA యొక్క ఫుల్‌ఫామ్‌ ఏమిటి?

A. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ

3. విదేశాల్లో మరణించిన మొదటి ప్రధాని

A. లాల్ బహదూర్ శాస్త్రి

4. పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి

A. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1969)

5. భారతరత్న పొందిన తొలి మహిళ

A. ఇందిరాగాంధీ (1971)

6. భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మొదటి వైస్రాయ్

A. లార్డ్ కానింగ్ (1856 - 62)

7. స్వాతంత్య్రం రాకముందు భారత దేశ మొదటి గవర్నర్ జనరల్

A. విలియం బెంటింగ్ (1828-35)

8. స్వతంత్ర భారత మొదటి చివరి గవర్నర్ జనరల్

A. మౌంట్ బాటన్ (1947-48)

9. శరీరంలో కాల్షియం శోషణకు సహాయపడే విటమిన్ ఏది?

A. విటమిన్ డి

10. క్రింది వాటిలో ఏ సౌష్టవం జంతువులలో కనిపించదు?

A. వృత్తాకార సౌష్టవం

11. రైబోజోములు దేని యొక్క స్థావరాలు

A. ప్రోటీన్ సంశ్లేషణ

12. పర్యావరణ వ్యవస్థ సమితిని ఏమంటారు?

A. బయోమ్

13. ఏ జిల్లాలో ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం ప్రారంభించారు.?

A. నల్గొండ

14.ఏ రోజు ను ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్య రాజ్య సమితి ప్రకటించింది.?

A. డిసెంబర్ 21

15. ఐసీసీ చైర్మన్ గా ఎవరు భాద్యతలు స్వీకరించారు.?

A. జై షా

16. టెస్టు క్రికెట్లో 5 లక్షల పరుగులు చేసిన తొలి జట్టుగా ఏ.జట్టు రికార్డు సృష్టించింది.?

A. ఇంగ్లండ్

17. ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం

A. సెప్టెంబర్ 16

18. ప్రపంచ పర్యావరణ దినోత్సవం

A. జూన్ 5

19. ప్రపంచ జనాభా దినోత్సవం

A. జూలై 11

20. ప్రపంచ జల దినోత్సవం

A. మార్చి 22

21. మానవ హక్కుల దినోత్సవం

A. డిసెంబర్ 10

22. పురాణాల్లో రాజును ఏ దేవుడితో పోల్చేవారు?

A. విష్ణువు

23. ఏ సంవత్సరంలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించారు?

A. 1915

24. గాంధీజీ తన దండి యాత్రను ఎక్కడ నుంచి ప్రారంభించారు?

A. సబర్మతి ఆశ్రమం

25.భారత దేశంలో సుప్రీంకోర్టు ఏర్పడిన సంవత్సరం ?

A. 1950 జనవరి - 28

26. ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి ?

A. లీలా సేథ్

27. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ?

A. బి. రాధకృష్ణన్

28. భారతదేశం లో మొదటి హైకోర్టు ఏది ?

A. కలకత్తా

29. జిఎస్టి ఏ రకమైన పన్ను ?

పరోక్ష పన్ను


30. వ్యక్తిగత ఆదాయ పన్ను ఏ రకమైన పన్ను ?

ప్రత్యక్ష పన్ను


Current Affairs in Telugu

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!