Daily Current Affairs 2025—Get Today's Current Affairs 1 in Telugu

Daily Current Affairs 2025—Get Today's Current Affairs in Telugu: Got it! Are you looking for daily updates, summaries, or in-depth articles on current affairs? Let me know if you want to focus on specific topics like politics, technology, or sports or if you want a general overview.


Current Affairs 2025

Current Affairs in Telugu



1. రాష్ట్ర ప్రభుత్వాలు విధించని పన్ను ?

A. కార్పొరేషన్ పన్ను


2. బహుమతి పన్నును ఎప్పుడు ప్రవేశ పెట్టారు ?

A. 1958


3. గ్రీన్ ఐడల్ అవార్డును ఎవరు అందుకున్నారు ?

A. జోగినిపల్లి సంతోష్ కుమార్


4. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు ?

A. బుర్రా వెంకటేశం


5. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ?

A. ఏకనాథ్ షిండే, అజిత్ పవార్


6. ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉంది?

A. హంపి


7. హంపి విట్టల్ ఆలయాన్ని ఎవరు నిర్మించారు?

A. దేవరాయ II


8. భారతదేశంలో అతి పెద్ద మఠం అయిన తవాంగ్ మఠం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. అరుణాచల్ ప్రదేశ్


9. శుక్రేశ్వర దేవాలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?

A. అస్సాం


10. SAARC అంటే ఏమిటి?

A. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజినల్ కోఆపరేషన్ (SAARC)


11. ప్రధాన కార్యదర్శుల 4వ జాతీయ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహిస్తున్నారు?

A. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


12. యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది

A. ప్యారిస్


13. భారతదేశ జాతీయ నది ఏది ?

A. గంగా నది


14. భారతదేశంలో ఎరుపు నది అనే పేరు గల నది ఏది?

A. బ్రహ్మపుత్ర


15. నైలు నది ద్వారా ప్రవహించే నీటి గమ్యస్థానం ఏమిటి?

A. మధ్యధరా సముద్రం


16. కావేరి నది ఏ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది?

A. కర్ణాటక, తమిళనాడు


17. త్రిపురలో అత్యధికంగా మాట్లాడే భాష ఏది?

A. బెంగాలీ


18. సంస్కృతం ఏ రాష్ట్రానికి రెండవ అధికారిక భాష?

A. ఉత్తరాఖండ్


19. ఆధునిక భారతీయ భాషల వర్గీకరణలో కింది వాటిలో ఏది కుటుంబం కాదు?

A. ఇండో-ఆఫ్రికన్


20. అతి ప్రాచీన ద్రావిడ భాష

A. తమిళం


21. ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేసింది?

A. 1950


22. భారత్ లో మొట్టమొదటి డయాబెటిస్ బ్లడ్ బ్యాంకు ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

A. చెన్నై


23. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన “చిలక సరస్సు” ఏ రాష్ట్రంలో ఉంది?

A. ఒడిశా


24. భారత అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?

A. విక్రమ్ సారాబాయ్


25. బంగ్లాదేశ్ జాతీయ పండు ఏది?

A. జాక్‌ఫ్రూట్


26. పంజాబ్ రాష్ట్ర జంతువు ఏది ?

A. బ్లాక్‌బక్


27. టోక్యో ఏ దేశ రాజధాని?

A. జపాన్


28. జనవరి 2022లో ఏ దేశంలో మొదటి యోగా ఉత్సవం జరిగింది?

A. సౌదీ అరేబియా


29. 2022 సంవత్సరంలో, మొత్తం ఎంత మంది వ్యక్తులు పద్మ అవార్డులతో సత్కరించబడ్డారు?

A. 128


30. 39వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన ఎవరు రజత పతకం సాధించారు?

A. థోలెం శ్రీతేజ



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!