General Knowledge Questions with Answers in Telugu 11 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 11 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) నవరాత్రులలో గర్బా నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది ?

A. తెలంగాణ

B. మధ్యప్రదేశ్

C. అస్సాం

D. గుజరాత్

ANS: D. గుజరాత్


2) కేరళలోని ఒక ప్రాచీనమైన దేవాలయానికి ఏ జీవి కాపలాగ ఉంటుంది ?

A. మొసలి

B. పులి

C. కుక్క

D. ఏనుగు

ANS:A. మొసలి


3) ఏ ఫోబియా ఉన్నవారు బంధువులు అంటే భయపడతారు ?

A. డెమోనోఫోబియా

B. ఆండ్రోఫోబియా

C. సింజెనెసో ఫోబియా

D. లాకనోఫోబియా

ANS:C. సింజెనెసో ఫోబియా


4) బట్టతల వస్తుందేమోననే భయాన్ని ఏ ఫోబియా అంటారు ?

A. ఆక్రో ఫోబియా

B. హైడ్రో ఫోబియా

C. పెలాడో ఫోబియా

D. సైబర్ ఫోబియా

ANS: C. పెలాడో ఫోబియా


5) న్యూజిలాండ్ లో వేటిని పెంచుకోవడం చట్టరీత్యా నేరం ?

A. పిల్లులు

B. ఉడతలు

C. పావురాలు

D. పాములు

ANS:D. పాములు


6) పూర్వకాలంలో రోమన్ ప్రజలు గాయాలు మాయం చేయడానికి వీటిలో దేనిని ఉపయోగించేవారు ?

A. ఆకు పసరు

B. సాలెగూళ్ళు

C. గంధం

D. మట్టి

ANS: B. సాలెగూళ్ళు


7) Facebook, Twitter, Google, Instagram వీటిలో ఏది సీనియర్ ?

A. Facebook

B. Twitter

C. Google

D. Instagram

ANS:C. Google


8) NRI లో R అంటే ఏమిటి ?

A. Respect

B. Regular

C. Resident

D. Reactive

ANS:C. Resident


9) వీటిలో ఏ జీవికి పొట్ట దగ్గర చెవులు ఉంటాయి ?

A. తూనీగ

B. మిడత

C. సీతాకోకచిలక

D. కందిరీగ

ANS:B. మిడత


10) సబర్మతి ఆశ్రమం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. మహారాష్ట్ర

B. కేరళ

C. గుజరాత్

D. కర్ణాటక

ANS:C. గుజరాత్


11) కైనో ఫోబియా ఉన్నవారు ఏ జీవులను చూసి భయపడతారు ?

A. పిల్లి

B. బల్లి

C. బొద్దింక

D. కుక్క

ANS:D. కుక్క


12) కాలివుడ్ ఏ భాషకు చెందిన ఫిలిం ఇండస్ట్రీ ?

A. మలయాళం

B. గుజరాతి

C. కన్నడ

D. తమిళ్

ANS:D. తమిళ్


13) మగ పెంగ్విన్లు ఆడ పెంగ్విన్లకు వేటిని బహూకరించి తమ ప్రేమను తెలియజేస్తాయి ?

A. ఐస్ ముక్కలు

B. గులకరాళ్లు

C. ఆహారం

D. శబ్దాలు చేయడం

ANS:B. గులకరాళ్లు


14) పురాణాల ప్రకారం శని తండ్రి ఎవరు ?

A. అగ్ని

B. వాయువు

C. సూర్యుడు

D. చంద్రుడు

ANS:C. సూర్యుడు


15) ఆక్టోపస్ కి ఎన్ని చేతులు ఉంటాయి ?

A. 5

B. 8

C. 12

D. 14

ANS:B. 8


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!