General Knowledge Questions with Answers in Telugu 12 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 12 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) ఏ ఫోబియా ఉన్న వారు పిచ్చి పట్టిన వారిలా ప్రవర్తిస్తుంటారు ?

A. ఎరో ఫోబియా

B. ఆన్డ్రో ఫోబియా

C. డిమెంటో ఫోబియా

D. హైడ్రో ఫోబియా

ANS: C. డిమెంటో ఫోబియా


2) ఈ క్రింది వాటిలో దేనిని తినడం వల్ల తమ శరీరం వెచ్చగా ఉంటుందని రష్యా ప్రజలు నమ్ముతారు ?

A. మొక్కజొన్న

B. మిరియాలు

C. బీన్స్

D. ఐస్క్రీమ్

ANS:D. ఐస్క్రీమ్


3) Sprite brand ఏ దేశానికి చెందినది ?

A. అమెరికా

B. బెల్జియం

C. జర్మనీ

D. ఇండియా

ANS:C. జర్మనీ


4) శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేది ఏది ?

A. టమాట జ్యూస్

B. చెరుకు రసం

C. నిమ్మరసం

D. దానిమ్మ జ్యూస్

ANS: A. టమాట జ్యూస్


5) ఈ క్రింది వాటిలో ఎసిడిటి తగ్గించేది ఏది ?

A. కాఫీ

B. జీలకర్ర

C. అల్లం

D. వెల్లుల్లి

ANS:C. అల్లం


6) ఏ ఫోబియా ఉన్నవారు తమ అందం తగ్గిపోతుందని బాధపడుతుంటారు ?

A. కల్లో ఫోబియా

B. తనాటో ఫోబియా

C. ఎకో ఫోబియా

D. నోమోఫోబియా

ANS: A. కల్లో ఫోబియా


7) ఇటలీకి చెందిన రాబర్టో నెవెలిస్ అనే టీచర్ దీనిని కనిపెట్టారు ?

A. హోం వర్క్

B. ఎగ్జామ్స్

C. తరగతులు

D. మార్కులు

ANS:A. హోం వర్క్


8) ఏ ఫోబియా ఉన్నవారు వృద్ధాప్యం వస్తుందని భయపడుతుంటారు ?

A. సోనో ఫోబియా

B. గెరస్కో ఫోబియా

C. ఆల్ గో ఫోబియా

D. లాట్రో ఫోబియా

ANS:B. గెరస్కో ఫోబియా


9) ఏ ఋతువులో మొక్కల ఆకులు చిగురిస్తాయి ?

A. వసంత ఋతువు

B. గ్రీష్మ ఋతువు

C. శశిర ఋతువు

D. హేమంత ఋతువు

ANS:A. వసంత ఋతువు


10) ఏ సిండ్రోం ఉన్నవారు ఫోన్ వైబ్రేట్ అవ్వకపోయిన అయినట్టే ఫీల్ అవుతారు ?

A. విల్లీ సిండ్రోమ్

B. డౌన్ సిండ్రోమ్

C. ఫాంటమ్ సిండ్రోమ్

D. కామన్ సిండ్రోమ్

ANS:C. ఫాంటమ్ సిండ్రోమ్


11) టమాటో కెచప్ నీ మొదట్లో దేని గురించి తయారు చేశారు ?

A. మెడిసిన్

B. పెయింటింగ్

C. ఫేస్ క్రీం

D. డిష్ క్లీనింగ్

ANS:A. మెడిసిన్


12) ఏ ఫోబియా ఉన్నవారు ప్రేమలో పడి పోతానేమో అని భయంతో ఉంటారు ?

A. ఫిలో ఫోబియా

B. కైనో ఫోబియా

C. మైక్రో ఫోబియా

D. హైడ్రో ఫో

ANS:A. ఫిలో ఫోబియా


13) నోటి వ్యాధులు తగ్గాలంటే ఏం తినాలి ?

A. లవంగాలు

B. వెల్లుల్లి

C. పెరుగు

D. నూడిల్స్

ANS:B. వెల్లుల్లి


14) భారతదేశంలో అతి పెద్ద లైబ్రరీ ఎక్కడ ఉంది ?

A. ముంబై

B. ఢిల్లీ

C. కోల్ కత్తా

D. విజయనగరం

ANS:C. కోల్ కత్తా


15) ఏ పాలు తాగితే పొడవుగా అవుతారు ?

A. గేదె

B. ఆవు

C. మేక

D. గాడిద

ANS:B. ఆవు


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!