
1) పురాణాల ప్రకారం గంగా దేవి వాహనం ఏది ?
A. మొసలి
B. తాబేలు
C. నెమలి
D. చేప
ANS: A. మొసలి
2) Amazon ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. టర్కీ
C. అమెరికా
D. జపాన్
ANS:C. అమెరికా
3) గౌతమ బుద్ధుడు అసలు పేరు ఏమిటి ?
A. సాందీపుడు
B. గాంగేయుడు
C. గౌతమనంద
D. సిద్ధార్ధ గౌతముడు
ANS:D. సిద్ధార్ధ గౌతముడు
4) లక్నో ఏ రాష్ట్రపు రాజధాని ?
A. ఉత్తరాఖండ్
B. పంజాబ్
C. బీహార్
D. ఉత్తర ప్రదేశ్
ANS: D. ఉత్తర ప్రదేశ్
5) మనదేశంలో సమాధులతో కూడిన రెస్టారెంట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A. గుజరాత్
B. మహారాష్ట్ర
C. బీహార్
D. ఉత్తర ప్రదేశ్
ANS:A. గుజరాత్
6) దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది ?
A. వాలీబాల్
B. హాకీ
C. క్రికెట్
D. ఫుట్ బాల్
ANS: C. క్రికెట్
7) మన దేశంలో నీటిపై తేలే పోస్ట్ ఆఫీస్ ఏ ప్రాంతంలో ఉంది ?
A. గుజరాత్
B. జమ్మూకాశ్మీర్
C. కేరళ
D. అరుణాచల్ ప్రదేశ్
ANS:B. జమ్మూకాశ్మీర్
8) వంద గుడ్లకు పైగా గుడ్లు పెట్టగలిగే పక్షి ఏది ?
A. నిప్పుకోడి
B. ఈము పక్షి
C. కొంగ
D. కాకి
ANS:A. నిప్పుకోడి
9) మన దేశంలో ఛీమలకు ప్రత్యేకంగా దేవాలయం ఉన్న రాష్ట్రం ఏది ?
A. కేరళ
B. గుజరాత్
C. మహారాష్ట్ర
D. రాజస్థాన్
ANS:A. కేరళ
10) ఈము పక్షి ఏ దేశానికి చెందినది ?
A. న్యూజిలాండ్
B. జపాన్
C. థాయిలాండ్
D. ఆస్ట్రేలియా
ANS:D. ఆస్ట్రేలియా
11) నేపాల్ దేశంలో ఏ జంతువు కి పండుగ చేసి సన్మానం చేస్తారు ?
A. కుక్క
B. నక్క
C. పిల్లి
D. ఆవు
ANS:A. కుక్క
12) మొబైల్ ఫోన్ ని పైకి విసిరేసే ఆట ఏ దేశంలో ఆడతారు ?
A. వెస్టిండీస్
B. కంబోడియా
C. మలేషియా
D. ఫిన్ లండ్
ANS:D. ఫిన్ లండ్
13) సెల్ఫీ అనేది ఏ దేశం నుండి వచ్చినది ?
A. ఆస్ట్రేలియా
B. సౌత్ ఆఫ్రికా
C. న్యూజిలాండ్
D. అమెరికా
ANS:A. ఆస్ట్రేలియా
14) Colgate Brand ఏ దేశానికి చెందినది ?
A. ఆస్ట్రేలియా
B. ఇండియా
C. చైనా
D. అమెరికా
ANS:D. అమెరికా
15) నిజాముల చివరి కాలంలో నిర్మించిన కట్టడం ఏది ?
A. తాజ్మహల్
B. చార్మినార్
C. గోల్కొండ
D. హుస్సేన్ సాగర్
ANS:D. హుస్సేన్ సాగర్