
1) కర్ణాటక రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది ?
A. త్రిపుర
B. కొచ్చి
C. మైసూర్
D. బోపాల్
ANS: C. మైసూర్
2) కనెక్టింగ్ పీపుల్ అనే ట్యాగ్ లైన్ ఏ బ్రాండ్ కు చెందినది ?
A. Samsung
B. LG
C. Nokia
D. VIVO
ANS:C. Nokia
3) ఏ ఫోబియా ఉన్నవారు స్నానం చేయడానికి భయపడుతుంటారు ?
A. అబ్లుటో ఫోబియా
B. అల్గో ఫోబియా
C. కైనో ఫోబియా
D. డెంటో ఫోబియా
ANS:A. అబ్లుటో ఫోబియా
4) వీటిలో ఏవి తినడం వలన వయసు తక్కువగా కనిపిస్తుంది ?
A. వెల్లుల్లి
B. ఆకుకూరలు
C. క్యారెట్
D. ఆపిల్
ANS: A. వెల్లుల్లి
5) ఏ రాష్ట్రంలో లస్సీ తయారు చేయడానికి వాషింగ్ మెషిన్ ఉపయోగిస్తారు ?
A. బీహార్
B. పంజాబ్
C. గుజరాత్
D. గుజరాత్
ANS:B. పంజాబ్
6) మన దేశ రాష్ట్రాల పేర్లలో చివరగా ప్రదేశ్ అని వచ్చే రాష్ట్రాలు ఎన్ని ?
A. 4
B. 5
C. 6
D. 7
ANS: B. 5
7) తెలుగు వర్ణమాలలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి ?
A. 36
B. 46
C. 56
D. 66
ANS:C. 56
8) ఫేస్ ముడతలు ఎక్కువగా దేనివలన వచ్చే అవకాశం ఉంది ?
A. ఎండ
B. చలి
C. వాన
D. మేకప్
ANS:A. ఎండ
9) వీటిలో దేనిని ఉపయోగించడం వల్ల త్వరగా జ్వరం వస్తుంది ?
A. వెల్లుల్లి
B. ఉల్లిపాయ
C. అల్లం
D. కాకరకాయ
ANS:B. ఉల్లిపాయ
10) ఏ జీవి నివసించేదాన్ని ఇంగ్లీషులో Den అంటారు ?
A. కుక్క
B. నక్క
C. గుర్రం
D. సింహం
ANS:D. సింహం
11) కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుని చంపిందెవరు ?
A. దుర్యోధనుడు
B. భీష్ముడు
C. కర్ణుడు
D. శకుని
ANS:C. కర్ణుడు
12) పెనాల్టీ కిక్ అనే పదాన్ని ఏ క్రీడ లో ఉపయోగిస్తారు ?
A. ఫుట్ బాల్
B. క్రికెట్
C. వాలీ బాల్
D. హాకీ
ANS:A. ఫుట్ బాల్
13) రాక్షసులకు గురువు ఎవరు ?
A. శుక్రాచార్యుడు
B. పరశురాముడు
C. అగస్త్యుడు
D. గౌతముడు
ANS:A. శుక్రాచార్యుడు
14) పానీ పూరి ఏ దేశం లో పుట్టింది ?
A. ఇండియా
B. జపాన్
C. చైనా
D. అమెరికా
ANS:A. ఇండియా
15) రావణాసురుడి తల్లి పేరు ఏమిటి ?
A. కమల
B. కవిత
C. కుమారి దేవి
D. కైకేసి
ANS:D. కైకేసి