
1) కింగ్ ఆఫ్ ఫ్రూట్ అని ఏ ఫ్రూట్ ని పిలుస్తారు ?
A. అరటిపండు
B. ఆపిల్
C. మామిడి పండు
D. జామ పండు
ANS: C. మామిడి పండు
2) ఏ ఫోబియా ఉన్నవారు తినేటప్పుడు సౌండ్ చేస్తూ ఉంటారు ?
A. మిసో ఫోబియా
B. ఎరో ఫోబియా
C. కైనో ఫోబియా
D. హైడ్రో ఫోబియా
ANS:A. మిసో ఫోబియా
3) Yellow River ఏ దేశంలో ఉంది ?
A. ఇండియా
B. చైనా
C. థాయిలాండ్
D. జపాన్
ANS:B. చైనా
4) జపాన్ దేశపు జాతీయ క్రీడ ఏది ?
A. హాకీ
B. ఫుట్ బాల్
C. స్విమ్మింగ్
D. సుమో రెజ్లింగ్
ANS: D. సుమో రెజ్లింగ్
5) పురాణాల ప్రకారం కర్ణుడి గురువు ఎవరు ?
A. భీష్ముడు
B. ద్రోణాచార్యుడు
C. పరశురాముడు
D. శివుడు
ANS:C. పరశురాముడు
6) Kit Kat brand ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. అమెరికా
C. ఇంగ్లాండ్
D. భూటాన్
ANS: C. ఇంగ్లాండ్
7) పశుపతినాథ్ దేవాలయం ఏ దేశంలో ఉంది ?
A. నేపాల్
B. ఇండియా
C. భూటాన్
D. ఆఫ్ఘనిస్తాన్
ANS:A. నేపాల్
8) అల్యూమినియం ఏ ఖనిజం యొక్క రూపం ?
A. బంగారం
B. ప్లాటినం
C. కాపర్
D. బాక్సైట్
ANS:D. బాక్సైట్
9) న్యూరాలజీ అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ?
A. ఎముకలు
B. కళ్ళు
C. మెదడు,నరాలు
D. రక్త కణాలు
ANS:C. మెదడు,నరాలు
10) పురాణాల ప్రకారం ఏడు నాలుకలు కల దేవుడు ఎవరు ?
A. వాయుదేవుడు
B. బ్రహ్మదేవుడు
C. విష్ణుమూర్తి
D. అగ్నిదేవుడు
ANS:D. అగ్నిదేవుడు
11) ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ను ఏ దేశంలో ఆడింది ?
A. ఇంగ్లాండ్
B. ఇండియా
C. అమెరికా
D. ఫ్రాన్స్
ANS:A. ఇంగ్లాండ్
12) కింగ్ ఆఫ్ ఫ్లవర్ గా ఏ ఫ్లవర్ ని పిలుస్తారు ?
A. మల్లెపూలు
B. చామంతి
C. మందారం
D. రోజా
ANS:D. రోజా
13) వేయి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో నిర్మించారు ?
A. 1125
B. 1132
C. 1182
D. 1163
ANS:D. 1163
14) వేద వ్యాసుడి తల్లి ఎవరు ?
A. గంగాదేవి
B. సత్యవతీదేవి
C. గాంధారి
D. అరుంధతి
ANS:B. సత్యవతీదేవి
15) మనిషి పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
A. 16
B. 18
C. 20
D. 22
ANS:D. 22