
1) వీటిలో ఏ రసం తాగడం వలన పొట్ట తగ్గే అవకాశం ఉంది ?
A. ఉల్లిపాయ
B. కాకరకాయ
C. క్యారెట్
D. మిరపకాయు
ANS: A. ఉల్లిపాయ
2) బలరాముడి భార్య పేరేమిటి ?
A. భానుమతి
B. రోహిణి
C. రూపక
D. రేవతి
ANS:D. రేవతి
3) Fine leg ఏ ఆటలో ఉంటుంది ?
A. క్రికెట్
B. ఫుట్ బాల్
C. పెన్నిస్
D. చెస్
ANS:A. క్రికెట్
4) దృతరాష్ట్రుడి కూతురి పేరేమిటి ?
A. దుస్సల
B. శిఖండి
C. ద్రౌపది
D. సుభద్ర
ANS: A. దుస్సల
5) కరాటేలో Lowest belt ఏది ?
A. రెడ్
B. వైట్
C. వైలెట్
D. గ్రీన్
ANS:B. వైట్
6) అర్థ సహస్రం లో సగం అంటే ఎంత ?
A. 50
B. 100
C. 150
D. 250
ANS: D. 250
7) భారతదేశ జాతీయ నది ఏది ?
A. గంగా నది
B. యమునా నది
C. నర్మదా నది
D. బ్రహ్మపుత్ర
ANS:A. గంగా నది
8) భీష్ముని యొక్క తండ్రి ఎవరు ?
A. ద్రుపదుడు
B. శంతనుడు
C. వ్యాసుడు
D. చిత్రాంగదుడు
ANS:B. శంతనుడు
9) ప్రపంచంలో కెల్లా అతి వేగవంతమైన పాము ఏది ?
A. నల్ల మాంబా
B. రాచనాగు
C. కొండచిలువ
D. కట్లపాము
ANS:A. నల్ల మాంబా
10) తేలు విషాన్ని ఏ వ్యాధి చికిత్స లో వినియోగిస్తారు ?
A. మధుమేహం
B. కీళ్ళవాపు
C. అధిక రక్తపోటు
D. గుండె పోటు
ANS:B. కీళ్ళవాపు
11) అతిపెద్ద ఎర్రరక్తకణాలు ఏ జీవిలో కనిపిస్తాయి ?
A. మనిషి
B. కప్ప
C. నీలి తిమింగల
D. అంఫియుమా
ANS:D. అంఫియుమా
12) అతిపెద్ద ఎర్రరక్తకణాలు ఏ జీవిలో కనిపిస్తాయి ?
A. మనిషి
B. కప్ప
C. నీలి తిమింగల
D. అంఫియుమా
ANS:D. అంఫియుమా
13) చిలికా సరస్సు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది ?
A. వెస్ట్ బెంగాల్
B. రాజస్థాన్
C. ఉత్తరాఖాండ్
D. ఒడిస్సా
ANS:D. ఒడిస్సా
14) తెలుగు సంవత్సరాలలో మొట్ట మొదటిది ఏది ?
A. జయ
B. విజయ
C. విభవ
D. ప్రభవ
ANS:A. జయ
15) లక్ష్మణుడిని ఎవరి అవతారంగా భావిస్తారు ?
A. విష్ణువు
B. శివుడు
C. బ్రహ్మ
D. శేష నాగ
ANS:D. శేష నాగ