
1) ఏ యుగంలో శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు ?
A. కలియుగం
B. సత్య యుగం
C. ద్వాపర యుగం
D. త్రేతా యుగం
ANS: D. త్రేతా యుగం
2) ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు ఈ క్రింది పోషక లలో ఏది అవసరం ?
A. విటమిన్ సి
B. విటమిన్ కె
C. క్యాల్షియం
D. పొటాషియం
ANS:A. విటమిన్ సి
3) న్యూరాలజీ అంటే వేటి గురించి అధ్యయనం చేస్తారు ?
A. ఎముకలు
B. కళ్ళు
C. ముక్కు చెవులు
D. మెదడు నరాలు
ANS:D. మెదడు నరాలు
4) మార్నింగ్ స్టార్ గా పిలవబడే గ్రహం ఏది ?
A. బుధుడు
B. శుక్రుడు
C. యురేనస్
D. సాటర్న్
ANS: B. శుక్రుడు
5) మానవ శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది ?
A. గుండె
B. మూత్రపిండాలు
C. ఊపిరితిత్తులు
D. కాలేయం
ANS:B. మూత్రపిండాలు
6) ఐస్క్రీమ్ మొదట ఏ దేశంలో కనిపెట్టారు ?
A. ఇండియా
B. చైనా
C. జపాన్
D. ఆస్ట్రేలియా
ANS: B. చైనా
7) ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ వైరస్ ను ఏ దేశం సృష్టించింది ?
A. చైనా
B. జపాన్
C. పాకిస్తాన్
D. భారతదేశం
ANS:C. పాకిస్తాన్
8) నేత్రదానం లో దాత తన కంటిలోని ఏ భాగాన్ని దానం చేస్తాడు ?
A. పూర్తి కన్ను
B. కార్నియా
C. లెన్స్
D. రెటీనా
ANS:B. కార్నియా
9) టాకా ఏ దేశపు కరెన్సీ ?
A. బంగ్లాదేశ్
B. పాకిస్తాన్
C. నేపాల్
D. భూటాన్
ANS:A. బంగ్లాదేశ్
10) ఆధార్ లోగో ను ఎవరు తయారు చేశారు ?
A. ఉదయ్ కుమార్
B. వెంకయ్య
C. అతుల్ ఎస్. పాండే
D. ఆనంద్
ANS:C. అతుల్ ఎస్. పాండే
11) ఏ జంతువు జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ?
A. ఏనుగు
B. చిలుక
C. డాల్ఫిన్
D. కోతి
ANS:C. డాల్ఫిన్
12) ప్రపంచంలో 4 గుండెలు గల జీవి ఏది ?
A. కుందేలు
B. ఉడత
C. తాబేలు
D. నీలి తిమింగలం
ANS:D. నీలి తిమింగలం
13) ఈ క్రింది వాటిలో కిడ్నీలోని రాళ్లను కరిగించే ఆహారం ఏది ?
A. చాక్లెట్
B. కొబ్బరినీళ్లు
C. బిస్కెట్
D. టీ
ANS:B. కొబ్బరినీళ్లు
14) గంగానదిని జాతీయ నది గా ప్రకటించ ఎప్పుడు ప్రకటించారు ?
A. 2006
B. 2012
C. 2008
D. 2018
ANS:C. 2008
15) ఏ జంతువు యొక్క చారలు వేలిముద్ర లాగే వైవిధ్యంగా ఉంటాయి ?
A. పులి
B. జిబ్రా
C. జిరాఫీ
D. చిరుత
ANS:B. జిబ్రా