
1) భారతదేశంలో ఎరుపు నది అనే పేరు గల నది ఏది
A. బ్రహ్మపుత్ర
B. నర్మదా నది
C. గంగా నది
D. సింధూ నది
ANS:A. బ్రహ్మపుత్ర
2) నాలుకను బయట పెట్టలేనని జీవి ఏది ?
A. ధ్రువ ఎలుగుబంటి
B. గబ్బిలం
C. తిమింగలం
D. మొసలి
ANS:D. మొసలి
3) ఏ వృక్షాన్ని బోధివృక్షం అని అంటారు ?
A. నిమ్మ చెట్టు
B. రావి చెట్టు
C. మర్రిచెట్టు
D. మామిడి చెట్టు
ANS:B. రావి చెట్టు
4) కౌరవ పాండవులకు ధనుర్విద్య గురువు ఎవరు ?
A. పరశురాముడు
B. వశిష్టుడు
C. ద్రోణాచార్యుడు
D. కృష్ణాచార్యుడు
ANS: C. ద్రోణాచార్యుడు
5) విశ్వనాథ్ ఆలయం ఎక్కడ ఉంది ?
A. పూణే
B. భువనేశ్వర్
C. వారణాసి
D. మధురై
ANS:C. వారణాసి
6) ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం మయన్మార్ తో సరిహద్దు ని కలిగి ఉండదు ?
A. అరుణాచల్ ప్రదేశ్
B. సిక్కిం
C. మణిపూర్
D. మిజోరాం
ANS: B. సిక్కిం
7) 50 గుడ్లకు పైగా గుడ్లను పెట్టగలిగే పక్షి ఏది ?
A. కాకి
B. కోడి
C. ఆస్ట్రిచ్
D. ఈము పక్షి
ANS:C. ఆస్ట్రిచ్
8) భారతదేశంలో మొదటి మహిళా ఐపీఎస్ ఎవరు ?
A. మెరిన్ జోసెఫ్
B. రాజమ్ మల్హోత్ర
C. కిరణ్ బేడి
D. ఇషా బసంత్ జోషి
ANS:C. కిరణ్ బేడి
9) బిర్యాని మొదటగా ఏ దేశం లో పుట్టింది ?
A. పాకిస్తాన్
B. అఫ్ఘనిస్తాన్
C. ఇరాన్
D. చైనా
ANS:C. ఇరాన్
10) 5 మిలియన్లు అంటే ఎంత ?
A. 5లక్షలు
B. 5 కోట్లు
C. 50 లక్షలు
D. 5 వేలు
ANS:C. 50 లక్షలు
11) అర్థ దశబ్దం అంటే ఎన్ని సంవత్సరాలు ?
A. 10
B. 25
C. 5
D. 50
ANS:C. 5
12) బందర్ లడ్డు కు కేంద్రంగా ఉన్న జిల్లా ఏది ?
A. కృష్ణా
B. చిత్తూరు
C. అనంతపురం
D. శ్రీకాకుళంం
ANS:A. కృష్ణా
13) Instagram ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. ఆస్ట్రేలియా
C. ఇండియా
D. స్విజర్లాండ్
ANS:A. అమెరికా
14) ఈ క్రింది వాటిలో పెద్ద సంఖ్య ఏ పేరు లో ఉంది ?
A. నవరత్నాలు
B. పంచపాండవులు
C. సప్తస్వరాలు
D. త్రిమూర్తులు
ANS:A. నవరత్నాలు
15) ఒక సంవత్సరానికి ఎన్ని వారాలు ఉంటాయి ?
A. 48
B. 52
C. 56
D. 60
ANS:B. 52