
1) మన శరీరంలో అతి పెద్ద అవయవం ఏది ?
A. గుండె
B. కాలేయం
C. చర్మం
D. మెదడు
ANS:C. చర్మం
2) భూమి మీద అత్యంత ఎత్తైన జలపాతం ఏది ?
A. నయాగరా ఫాల్స్
B. ఏంజెల్ ఫాల్స్
C. విసలరా ఫాల్స్
D. విక్టోరియా ఫాల్స్
ANS:B. ఏంజెల్ ఫాల్స్
3) మన సౌరమండలంలో అత్యంత వేడి గ్రహం ఏది ?
A. భూమి
B. శుక్ర గ్రహం
C. అంగారక గ్రహం
D. బుధ గ్రహం
ANS:B. శుక్ర గ్రహ
4) పురాణాల ప్రకారం భానుడు అంటే ఎవరు ?
A. చంద్రుడు
B. సూర్యుడు
C. అగ్నిదేవుడు
D. వాయుదేవుడు
ANS:B. సూర్యుడు
5) Close Up Brand ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. అమెరికా
C. స్విజర్లాండ్
D. టర్కీ
ANS:B. అమెరికా
6) ఏ పక్షి అతి పెద్ద గుడ్డు పెడుతుంది ?
A. కోడి
B. కొంగ
C. చిలుక
D. ఉష్ణ పక్షి
ANS:D. ఉష్ణ పక్షి
7) చెస్ క్రీడలో ఉండే గదుల సంఖ్య ఎంత ?
A. 54
B. 65
C. 74
D. 84
ANS:B. 64
8) అంబేద్కర్ జన్మించిన రాష్ట్రం ఏది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. మధ్యప్రదేశ్
D. ఢిల్లీ
ANS:C. మధ్యప్రదేశ్
9) ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది ?
A. న్యూయార్క్
B. చికాగో
C. వాషింగ్టన్
D. లాస్ ఏంజిల్స్
ANS:C. వాషింగ్టన్
10) ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలోని ఏయే అవయవాలు బలహీనపడతాయి ?
A. ఊపిరితిత్తులు
B. మెదడు
C. గుండె
D. కాలేయం
ANS:B. మెదడు
11) ఈ క్రింది వాటిలో చర్మం ద్వారా కూడా శ్వాస తీసుకోగలిగే జీవి ఏది ?
A. తొండ
B. తోడేలు
C. కప్ప
D. పీత
ANS:C. కప్ప
12) వెనుక జేబులో పర్సు పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే ఏ సమస్య వస్తుంది ?
A. కిడ్నీలో రాళ్లు
B. కాళ్ళనొప్పులు
C. నడుము నొప్పి
D. వీపు నొప్పి
ANS:C. నడుము నొప్
13) మనిషి పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి ?
A. 16
B. 18
C. 20
D. 22
ANS:D. 22
14) కాళ్లతో రుచి చూసే జీవి ఏది ?
A. గొంగళి పురుగు
B. సీతాకోక చిలక
C. బొద్దింక
D. నత్త
ANS:B. సీతాకోక చిలక
15) ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ఎప్పుడు ?
A. ఏప్రిల్ 7
B. మే 7
C. జూన్ 7
D. జులై 7
ANS:D. జులై 7