
1) హిందీ లోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది ?
A. జురాసిక్ పార్క్
B. టైటానిక్
C. ది లయన్ కింగ్
D. స్పైడర్ మాన్
ANS:A. జురాసిక్ పార్క్
2) ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి ?
A. 1000
B. 1250
C. 1440
D. 1350
ANS:C. 1440
3) ఏ జీవి రక్తం నీలం రంగులో ఉంటుంది ?
A. బొద్దింక
B. డాల్ఫిన్
C. జెల్లీఫిష్
D. క్టోపస్
ANS:D. ఆక్టోపస్
4) అత్యంత వేగంగా పెరిగే చెట్లు ఏవి ?
A. ఎర్రచందనం
B. వెదురు
C. దేవదారు
D. గంధం
ANS:B. వెదురు
5) ఈ క్రింది వాటిలో ఏ జీవికి కళ్ళు ఉండవు ?
A. పాము
B. చేప
C. నక్క
D. వానపాము
ANS:D. వానపాము
6) క్యాలిక్యులేటర్ ను కనిపెట్టింది ఎవరు ?
A. పాస్కల్
B. న్యూటన్
C. మార్టిన్
D. ఎడిషన్
ANS:A. పాస్కల్
7) నేలపై వేగంగా పరిగెత్తే పక్షి ఏది ?
A. నెమలి
B. చిలుక
C. కాకి
D. నిప్పుకోడి
ANS:D. నిప్పుకోడి
8) అమెజాన్ అడవి ఎక్కువ శాతం ఏ దేశంలో ఉంది ?
A. బ్రెజిల్
B. గయానా
C. వెనిజులా
D. కొలంబియా
ANS:A. బ్రెజిల్
9) 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఏ వారం ?
A. శనివారం
B. ఆదివారం
C. బుధవారం
D. శుక్రవారం
ANS:D. శుక్రవారం
10) పిల్లలకి జన్మనిచ్చిన వెంటనే సరి పోయే జీవి ఏది ?
A. దోమ
B. తేలు
C. పాము
D. ఆక్టోపస్
ANS:B. తేలు
11) మౌంట్ ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉంది ?
A. చైనా
B. పాకిస్తాన్
C. నేపాల్
D. ఇండియా
ANS:C. నేపాల్
12) శ్రీ కృష్ణుని మొదటి భార్య ఎవరు ?
A. రాధా
B. సత్యభామ
C. రుక్మిణి
D. జాంబవతి
ANS:C. రుక్మిణి
13) భారతదేశంలో అటవీ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది ?
A. రాజస్థాన్
B. లక్నో
C. మధ్యప్రదేశ్
D. డెహ్రాడూన్
ANS:D. డెహ్రాడూన్
14) మూడు సంవత్సరాలు నిద్రపో గల జంతువు ఏది ?
A. తాబేలు
B. కప్ప
C. పాము
D. నత్త
ANS:D. నత్త
15) హైడ్రాలజీ అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
A. గాలి
B. నీరు
C. అగ్ని
D. మట్టి
ANS:B. నీరు