General Knowledge Questions with Answers in Telugu 25 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 25 - GK Questions in Telugu


   General Knowledge Questions


1) ఏ దేశస్థుడు CT Scan ను కనుగొన్నాడు ?

A. ఇంగ్లాండ్

B. చైనా

C. ఇండియా

D. అమెరికా

ANS:A. ఇంగ్లాండ్


2) ఈ క్రింది వాటిలో ఏ జీవికి మొప్పలు ఉండవు ?

A. తిమింగలం

B. ఆక్టోపస్

C. స్క్విడ్

D. చేప

ANS:A. తిమింగలం


3) రక్తం గడ్డకట్టడంలో కింది వాటిలో ఏది సహాయపడుతుంది ?

A. విటమిన్ ఎ

B. విటమిన్ డి

C. విటమిన్ కె

D. ఫోలిక్ ఆమ్లం

ANS:C. విటమిన్ కె


4) క్రింది పక్షులలో ఏది గూడు కట్టుకోదు ?

A. చెట్టుచుక్క

B. మైనా

C. పావురం

D. కోకిల

ANS:D. కోకిల


5) రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది ?

A. క్రికెట్

B. ఫుట్ బాల్

C. వాలీబాల్

D. హాకీ

ANS:A. క్రికెట్


6) కిందివాటిలో కంటి వ్యాధి కానిది ?

A. గ్లకోమా

B. ట్రకోమా

C. పమోరియా

D. కాటరాక్ట్‌

ANS:C. పమోరియా


7) వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు ?

A. ట్రైకాలజీ

B. డెర్మటాలజీ

C. హెమటాలజీ

D. జీరంటాలజీ

ANS:A. ట్రైకాలజీ


8) బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి దీని వలన వస్తుంది ?

A. వైరస్

B. బ్యాక్టీరియా

C. ప్రోటోజోవా

D. శిలీంధ్రం

ANS:B. బ్యాక్టీరియా


9) వన్ ప్లస్ మొబైల్ కంపెనీ ఏ దేశానికి చెందినది ?

A. జపాన్

B. అమెరికా

C. చైనా

D. దక్షిణ కొరియా

ANS:C. చైనా


10) రాత్రి సమయంలో చురుకుగా ఉండే జంతువులను ఏమంటారు ?

A. అడవి జంతువులు

B. పెంపుడు జంతువులు

C. నిశాచర జంతువులు

D. శిక్షణ పొందిన జంతువులు

ANS:C. నిశాచర జంతువులు


11) భారతదేశం లో తీసిన తొలి సినిమా ఏది ?

A. భక్త ప్రహ్లాద

B. అలం అరా

C. రాజా హరిశ్చంద్ర

D. పాండవులు

ANS:C. రాజా హరిశ్చంద్ర


12) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది ?

A. ముంబై

B. తిరువనంతపురం

C. డెహ్రాడూన్

D. బెంగళూరు

ANS:C. డెహ్రాడూన్


13) అమెరికా యొక్క 'జాతీయ పక్షి' ఏది ?

A. నెమలి

B. రామచిలుక

C. గ్రద్ద (Bald eagle)

D. పావురం

ANS:C. గ్రద్ద (Bald eagle)


14) 'మష్ రూమ్స్' అనేవి ఏంటి ?

A. వైరస్

B. బ్యాక్టీరియా

C. ఫంగస్

D. ఆల్గే

ANS:C. ఫంగస్


15) 'with you all the way' అనేది ఏ బ్యాంకు యొక్క నినాదం ?

A. బ్యాంక్ ఆఫ్ బరోడా

B. ఆంధ్ర బ్యాంక్

C. ఐసిఐసిఐ బ్యాంక్

D. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ANS:C. ఐసిఐసిఐ బ్యాంక్


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!