
1) 'ఒరైజా సటైవా' అనేది ఏ 'మొక్క' యొక్క శాస్త్రీయ నామం ?
A. గోధుమ
B. మొక్కజొన్న
C. వరి
D. మామిడి
ANS:C. వరి
2) 'కాఫీ'ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
A. స్విజర్లాండ్
B. బ్రెజిల్
C. కొలంబియా
D. ఆఫ్రికా
ANS:B. బ్రెజిల్
3) 'జీబ్రాల' గుంపుని ఏమంటారు ?
A. Algebra
B. Dazzle
C. Drove
D. Trip
ANS:B. Dazzle
4) ప్రపంచమంతా ప్రసిద్ది చెందిన 'అజంతా గుహలు' ఎక్కడ ఉన్నాయి ?
A. ఒడిషా
B. మహారాష్ట్ర
C. తెలంగాణ
D. మధ్యప్రదేశ్
ANS:B. మహారాష్ట్ర
5) వాయు వేగాన్ని కొలిచే పరికరం (Device) ఏది ?
A. బారో మీటర్
B. హైగ్రో మీటర్
C. ఎనిమో మీటర్
D. అల్టీ మీటర్
ANS:C. ఎనిమో మీటర్
6) దోమలు ఎక్కువగా ఏ బ్లడ్ గ్రూప్ వారికి కుడతాయి ?
A. B బ్లడ్ గ్రూప్
B. O బ్లడ్ గ్రూప్
C. AB బ్లడ్ గ్రూప్
D. A బ్లడ్ గ్రూప్
ANS:B. O బ్లడ్ గ్రూప్
7) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు ?
A. ప్రధానమంత్రి
B. ఉపరాష్ట్రపతి
C. రాష్ట్రపతి
D. పార్లమెంట్
ANS:C. రాష్ట్రపతి
8) My Country My Life పుస్తక రచయిత ఎవరు ?
A. మన్మోహన్ సింగ్
B. మహాత్మా గాంధీ
C. L.K అద్వాని
D. నరేంద్ర మోడీ
ANS:C. L.K అద్వాని
9) ఏ ' విటమిన్ ' లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?
A. విటమిన్ K
B. విటమిన్ D
C. విటమిన్ E
D. విటమిన్ c
ANS:D. విటమిన్ c
10) పురాణాల ప్రకారం 'గంగాదేవి' వాహనం ఏది ?
A. మొసలి
B. తాబేలు
C. నెమలి
D. చేప
ANS:A. మొసలి
11) గౌతమ బుద్ధుడి అసలు పేరు ఏమిటి ?
A. గౌతమనంద
B. సిద్దార్థ గౌతముడు
C. గాంగేయుడు
D. సాందీపుడు
ANS:B. సిద్దార్థ గౌతముడ
12) ఈ క్రింది వాటిలో 'చంబల్' ఏ నదికి ఉపనది ?
A. యమున
B. నర్మద
C. సింధూ
D. గంగా
ANS:A. యమున
13) 'మహాత్మాగాంధీ' తన ఆత్మకథను ఏ భాషలో రాశారు ?
A. హిందీ
B. గుజరాతీ
C. ఇంగ్లీష్
D. బెంగాలీ
ANS:B. గుజరాతీ
14) చారిత్రక పట్టణం 'అయోధ్య' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఉత్తరాఖండ్
B. రాజస్థాన్
C. ఉత్తర్ ప్రదేశ్
D. మధ్యప్రదేశ్
ANS:C. ఉత్తర్ ప్రదేశ్
15) శ్రీలంక దేశానికి అతి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ?
A. కర్ణాటక
B. కేరళ
C. తమిళనాడు
D. మహారాష్ట్ర
ANS:C. తమిళనాడు