General Knowledge Questions with Answers in Telugu 27 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 26 - GK Questions in Telugu


   General Knowledge Questions


1) పురాణాల ప్రకారం 'పర్వత రాజు' కుమార్తె ఎవరు ?

A. సీత

B. ద్రౌపది

C. పార్వతి

D. లక్ష్మీదేవి

ANS:C. పార్వతి


2) 'M.S Dhoni' ఏ రాష్ట్రానికి చెందినవారు?

A. మహారాష్ట్ర

B. పంజాబ్

C. జార్ఖండ్

D. ఒడిస్సా

ANS:C. జార్ఖండ్


3) ఆరోగ్యానికి సంబంధించి 120/80 దేన్ని సూచిస్తుంది ?

A. హార్ట్ బీట్

B. బ్లడ్ ప్రెజర్ (BP)

C. శరీర బరువు

D. ఊపిరి వేగం

ANS:B. బ్లడ్ ప్రెజర్ (BP)


4) పురాణాల ప్రకారం 'శని' తండ్రి ఎవరు?

A. అగ్ని

B. వాయువు

C. సూర్యుడు

D. చంద్రుడు

ANS:C. సూర్యుడు


5) ఒక అడుగు' అంటే ఎన్ని అంగుళాలు?

A. 12

B. 14

C. 16

D. 18

ANS:A. 12


6) 'స్టీఫెన్ హాకింగ్' ఏ దేశానికి చెందిన సైంటిస్ట్?

A. అమెరికా

B. ఇంగ్లాండ్

C. జర్మనీ

D. ఫ్రాన్స్

ANS:B. ఇంగ్లాండ్


7) 1440 నిమిషాలు' అంటే ఎన్ని గంటలు ?

A. 18

B. 20

C. 22

D. 24

ANS:D. 24


8) తాళపత్ర గ్రంథాల'ను ఏ ఆకులతో తయారు చేస్తారు ?

A. కొబ్బరి ఆకులతో

B. మామిడి ఆకులతో

C. తాటి ఆకులతో

D. టేకు ఆకులతో

ANS:C. తాటి ఆకులతో


9) ఈ క్రిందివాటిలో 'నవరసాల' లో లేనిది ఏది ?

A. భయానకం

B. వితండం

C. బీభత్సం

D. అద్భుతం

ANS:B. వితండం


10) 'స్కంధుడు' అంటే ఏ దేవుడు ?

A. సుబ్రమణ్య స్వామి

B. శివుడు

C. బ్రహ్మదేవుడు

D. వినాయకుడు

ANS:A. సుబ్రమణ్య స్వామి


11) ఋషులలో 'ముక్కోపి' అని ఎవరిని అంటారు ?

A. వశిష్ట మహర్షి

B. గౌతమ మహర్షి

C. విశ్వామిత్ర మహర్షి

D. దుర్వాస మహర్షి

ANS:D. దుర్వాస మహర్షి


12) 'Land of Marble' అని ఏ దేశాన్ని అంటారు ?

A. బ్రెజిల్

B. ఇండియా

C. టర్కీ

D. ఇటలీ

ANS:D. ఇటలీ


13) 'జలధి' అంటే ఏంటి ?

A. చెరువు

B. బావి

C. కాలువ

D. సముద్రం

ANS:D. సముద్రం


14) పురాణాల ప్రకారం 'కర్ణుడి' గురువు ఎవరు ?

A. భీష్ముడు

B. ద్రోణాచార్యుడు

C. పరశురాముడు

D. శివుడు

ANS:B. ద్రోణాచార్యుడు


15) పురాణాల ప్రకారం 'మార్కండేయుడు' ఎవరి భక్తుడు ?

A. విష్ణువు

B. శివుడు

C. బ్రహ్మ

D. శ్రీకృష్ణుడు

ANS:B. శివుడు


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!