
1) 'Canon brand' ఏ దేశానికి చెందినది ?
A. చైనా
B. అమెరికా
C. ఇండియా
D. జపాన్
ANS:D. జపాన్
2) గింజలు బయటకు కనిపించే పండు ఏది ?
A. సీతాఫలం
B. పైన్ ఆపిల్
C. పనసపండు
D. స్ట్రాబెర్రి
ANS:D. స్ట్రాబెర్రి
3) మనిషి శరీరంలోని అతిపెద్ద గ్రంధి (Gland) ఏది ?
A. థైరాయిడ్
B. లివర్
C. అడ్రినల్
D. లాక్రిమల్
ANS:B. లివర్
4) కంచిపట్టు చీరలకు కేంద్రమైన 'కాంచీపురం' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఆంధ్రప్రదేశ్
B. తమిళనాడు
C. కర్ణాటక
D. కేరళ
ANS:B. తమిళనాడు
5) కార్టూన్ ను తెలుగులో ఏమంటారు ?
A. రేఖా చిత్రం
B. చిత్రాతి చిత్రం
C. వ్యంగ్య చిత్రం
D. వర్ణ చిత్రం
ANS:C. వ్యంగ్య చిత్రం
6) షట్ చక్రవర్తులు అంటే ఎంతమంది ?
A. ఇద్దరు
B. నలుగురు
C. ఆరుగురు
D. ఎనిమిది మంది
ANS:C. ఆరుగురు
7) 'గురుదేవ్' అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
A. మహాత్మా గాంధీ
B. గౌతమ బుద్ధుడు
C. బాలగంగాధర్ తిలక్
D. రవీంద్రనాథ్ ఠాగూర్
ANS:D. రవీంద్రనాథ్ ఠాగూర్
8) 'PDF'లో 'D'అంటే ?
A. Data
B. Desk
C. Document
D. Detailed
ANS:C. Document
9) మహాభారతం ప్రకారం 'జాంబవతి' భర్త ఎవరు ?
A. శ్రీకృష్ణుడు
B. భీముడు
C. అర్జునుడు
D. బలరాముడు
ANS:A. శ్రీకృష్ణుడు
10) 'కాశీ నగరం' ఏ నది ఒడ్డున ఉంది ?
A. గంగా
B. కృష్ణా
C. గోదావరి
D. మహానది
ANS:A. గంగా
11) 'హిరాకుడ్ డ్యామ్'ని ఏ నది మీద నిర్మించారు ?
A. మహానది
B. తుంగభద్రా నది
C. గంగా నది
D. కృష్ణా నది
ANS:A. మహానది
12) CC కెమెరాలో 'CC' ఫుల్ ఫామ్ ఏంటి ?
A. closed circuit
B. secret camera
C. circuit camera
D. closed camera
ANS:A. closed circuit
13) 'సూరత్' ఏ రాష్ట్రంలో ఉంది ?
A. మహారాష్ట్ర
B. కర్ణాటక
C. రాజస్థాన్
D. గుజరాత్
ANS:D. గుజరాత్
14) 'Swiggy' ఏ దేశానికి చెందినది ?
A. అమెరికా
B. జర్మనీ
C. ఇంగ్లాండ్
D. ఇండియా
ANS:D. ఇండియా
15) 'రామకృష్ణ బీచ్' ఏ నగరంలో ఉంది?
A. ముంబాయ్
B. కాకినాడ
C. విశాఖపట్నం
D. చెన్నై
ANS:C. విశాఖపట్నం