General Knowledge Questions with Answers in Telugu 14 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 14 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) తలవెంట్రుకలు యొక్క జీవిత కాలం ఎంత ?

A. 3-7 సం||

B. 5-10 సం||

C. 10-12సం||

D. 12-15 సం||

ANS: A. 3-7 సం||


2) ఏ ఫోబియా ఉన్నవారు లిఫ్ట్ ఎక్కడానికి భయపడతారు ?

A. క్లాస్త్రోఫోబియా

B. ఫాస్మోఫోబియా

C. జూ ఫోబియా

D. క్లెప్టోఫోబియా

ANS:A. క్లాస్త్రోఫోబియా


3) ఏ ప్రాంతంలో జైలు నుంచి ఖైదీలు తప్పించుకుంటే వారి శిక్ష రద్దు చేస్తారు ?

A. జర్మనీ

B. న్యూజిలాండ్

C. ఆస్ట్రేలియా

D. వెస్టిండీస్

ANS:A. జర్మనీ


4) నవ్వు తెప్పించే వాయువు ఏది ?

A. సీ.ఏ.ఓ

B. నైట్రస్ ఆక్సైడ్

C. నైటిక్ ఆక్సైడ్

D. జెడ్. ఎన్. ఓ

ANS: B. నైట్రస్ ఆక్సైడ్


5) ఏ ఫోబియా ఉన్నవారు విమాన ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు ?

A. ఏరో ఫోబియా

B. ఫిలో ఫోబియా

C. హెమో ఫోబియా

D. ఆక్రో ఫోబియా

ANS:A. ఏరో ఫోబియా


6) సంస్కృతంలో లవ్ అనే పదాన్ని ఎన్ని రకాలుగా చెప్పవచ్చు ?

A. 25

B. 60

C. 87

D. 96

ANS: D. 96


7) ఏ దేశంలో అధ్యక్షుడు జోక్స్ వేసినప్పుడు నవ్వకపోతే చంపేసే రూల్ ఉంది ?

A. సిరియా

B. ఉత్తర కొరియా

C. దక్షిణ కొరియా

D. లిబియా

ANS:B. ఉత్తర కొరియా


8) కరాటేలో Lowest belt ఏది ?

A. రెడ్

B. వైట్

C. వైలెట్

D. గ్రీన్

ANS:B. వైట్


9) గంగా నది పుట్టినిల్లు గంగోత్రి ఏ రాష్ట్రంలో ఉంది ?

A. బీహార్

B. ఉత్తరాఖండ్

C. హర్యానా

D. హిమాచల్ ప్రదేశ్

ANS:B. ఉత్తరాఖండ్


10) మనిషి వెన్నుముక లో ఎన్ని ఎముకలు ఉంటాయి ?

A. 30

B. 32

C. 33

D. 34

ANS:C. 33


11) Apsara brand ఏ దేశానికి చెందినది ?

A. చైనా

B. అమెరికా

C. బంగ్లాదేశ్

D. ఇండియా

ANS:D. ఇండియా


12) Temple of city of India అని ఏ నగరాన్ని అంటారు ?

A. ముంబై

B. చెన్నై

C. భువనేశ్వర్

D. ఢిల్లీ

ANS:C. భువనేశ్వర్


13) బీ హూ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు ?

A. తెలంగాణ

B. మహారాష్ట్ర

C. గుజరాత్

D. అస్సాం

ANS:D. అస్సాం


14) ప్రభుత్వ సంస్థ BSNL లో S అంటే ఏమిటి ?

A. సమాచార్

B. సంచార్

C. సంస్థ

D. సర్వర్

ANS:B. సంచార్


15) సచిన్ టెండూల్కర్ గారి మాతృ భాష ఏది ?

A. కన్నడ

B. మరాఠీ

C. మలయాళం

D. హిందీ

ANS:B. మరాఠీ


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!