General Knowledge Questions with Answers in Telugu 18 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 18 - GK Questions in Telugu

General Knowledge Questions




 

1) ఎక్కువగా ఒత్తిడికి లోనైతే మన శరీరంలోని ఏ అవయవాలు బలహీనపడతాయి ?

A. ఊపిరితిత్తులు

B. మెదడు

C. గుండె కాలేయం

D. కాళ్ళు చేతులు

ANS: C. గుండె కాలేయం


2) తేలు విషాన్ని ఏ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగిస్తారు ?

A. గుండె జబ్బు

B. కీళ్లవాతం

C. క్యాన్సర్

D. డయాబెటిస్

ANS:B. కీళ్లవాతం


3) వయోలిన్ (Violin) లో ఎన్ని తీగలు ఉన్నాయి ?

A. మూడు

B. నాలుగు

C. ఐదు

D. ఆరు

ANS:B. నాలుగు


4) గౌతమ బుద్ధుని భార్య పేరు ఏమిటి ?

A. సావిత్రి

B. యశోధర

C. సుమతి

D. రంజిత

ANS: B. యశోధర


5) వాతావరణంలో ఉన్న అత్యల్ప పొరని ఏమని పిలుస్తారు ?

A. మెసో ఆవరణం

B. థర్మో ఆవరణం

C. స్ట్రాటో ఆవరణం

D. ట్రోపో/టర్బో ఆవరణం

ANS:D. ట్రోపో/టర్బో ఆవరణం


6) మహాభారతం ప్రకారం దుర్యోధనుడి పెద్ద తమ్ముడు ఎవరు ?

A. దుస్సహుడు

B. దుర్ముఖుడు

C. దుశ్శాసనుడు

D. వికర్ణుడు

ANS: C. దుశ్శాసనుడు


7) లేపాక్షి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ?

A. ఆంధ్ర ప్రదేశ్

B. తెలంగాణ

C. మహారాష్ట్ర

D. తమిళనాడు

ANS:A. ఆంధ్ర ప్రదేశ్


8) ప్రపంచంలోకెల్లా అతి పొడవైన నది ఏది ?

A. నైలు నది

B. గోదావరి నది

C. యమునా నది

D. గంగా నది

ANS:A. నైలు నది


9) మొదటి ఎలక్ట్రిక్ రైలు ఎప్పుడు ప్రారంభించబడింది ?

A. 1900

B. 1905

C. 1925

D. 1950

ANS:C. 1925


10) తేలు కాటు వల్ల వచ్చే మంట ని తగ్గించేది ఏది?

A. ఉల్లిపాయ

B. వెల్లుల్లి

C. పసుపు

D. మిరియాలు

ANS:A. ఉల్లిపాయ


11) ఏ విటమిన్ లోపం వలన నాలుక పగులుతుంది ?

A. విటమిన్ D

B. విటమిన్ A

C. విటమిన్ B2

D. విటమిన్ K

ANS:C. విటమిన్ B2


12) మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏది ?

A. ఆస్ట్రేలియా

B. న్యూజిలాండ్

C. అమెరికా

D. ఇండియా

ANS:B. న్యూజిలాండ్


13) రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?

A. పాకిస్తాన్

B. ఇంగ్లాండ్

C. ఆస్ట్రేలియా

D. ఇండియా

ANS:B. ఇంగ్లాండ్


14) సిటీ ఆఫ్ టెంపుల్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?

A. తిరుపతి

B. వారణాసి

C. మధురై

D. తంజావూర్

ANS:B. వారణాసి


15) ఏ జంతువు కి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది ?

A. చిలుక

B. ఏనుగు

C. కోతి

D. డాల్ఫిన్

ANS:D. డాల్ఫిన్


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!