1) ఈ క్రింది వాటిలో దేని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ?
A. పండ్లు
B. పాలు
C. తేనె
D. ఆకుకూరలు
ANS:D. ఆకుకూరలు
2) ఆంధ్రప్రదేశ్ చేపల చెరువులు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి ?
A. కృష్ణాజిల్లా
B. నెల్లూరు జిల్లా
C. పశ్చిమ గోదావరి
D. తూర్పు గోదావరి
ANS:C. పశ్చిమ గోదావరి
3) యెన్ అనేది ఏ దేశపు కరెన్సీ ?
A. ఉత్తరకొరియా
B. మలేషియా
C. జపాన్
D. దక్షిణ కొరియా
ANS:C. జపాన్
4) వేయి స్తంభాల గుడి ఏ సంవత్సరంలో కట్టించారు ?
A. 1124
B. 1134
C. 1163
D. 1182
ANS: C. 1163
5) పురాణాల ప్రకారం కుమార స్వామి వాహనం ఏమిటి ?
A. నెమలి
B. హంస
C. నంది
D. పావురం
ANS:A. నెమలి
6) ఈ క్రింది వాటిలో మనిషి తర్వాత అతి తెలివైన జీవి ఏది ?
A. ఆక్టోపస్
B. కోతి
C. స్టార్ ఫిష్
D. డాల్ఫిన్
ANS:D. డాల్ఫిన్
7) పక్షులు ఎప్పుడు ఎక్కువగా పాటలు పాడుతాయి ?
A. వర్షాకాలం
B. శీతాకాలం
C. వసంతకాలం
D. హేమంత కాలం
ANS:C. వసంతకాలం
8) ఈ క్రింది వాటిలో ఎముకలు లేని జీవి ఏది ?
A. కప్ప
B. షార్క్
C. బల్లి
D. పాము
ANS:B. షార్క్
9) ఏ జీవి నాలుక దాని శరీరం కంటే పెద్దగా ఉంటుంది?
A. కప్ప
B. ఊసరవెల్లి
C. ఆక్టోపస్
D. జిరాఫీ
ANS:B. ఊసరవెల్లి
10) జీవితాంతం నీటిని తాగని జీవి ఏది ?
A. కంగారు ఎలుక
B. గ్రేస్ హాప్పర్
C. దోమ
D. బొద్దింక
ANS:B. గ్రేస్ హాప్పర్
11) చేప మందు తీసుకుంటే ఏ వ్యాధి తగ్గుతుంది ?
A. పక్షవాతం
B. ఆస్తమా
C. కిడ్నీ సమస్యలు
D. క్యాన్సర్
ANS:B. ఆస్తమా
12) రష్యా దేశపు కరెన్సీ ఏది ?
A. యూరో
B. టాకా
C. థాయ్ బాట్
D. రూబుల్
ANS:D. రూబుల్
13) ఏ జంతువు యొక్క పాలు Pink Colour లో ఉంటాయి ?
A. జిరాఫీ
B. గుర్రం
C. నీటి ఏనుగు
D. గాడిద
ANS:C. నీటి ఏనుగు
14) నక్షత్రాలను పరిశీలించడానికి ఉపయోగించే పరికరం ఏది ?
A. టెలిస్కోప్
B. మైక్రోస్కోప్
C. బారోమీటర్
D. సీస్మోగ్రాఫ్
ANS:A. టెలిస్కోప్
15) Fogg Brand ఏ దేశానికి చెందినది ?
A. ఇండియా
B. స్పెయిన్
C. చైనా
D. అమెరికా
ANS:S. ఇండియా