General Knowledge Questions with Answers in Telugu 23 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 23 - GK Questions in Telugu


   General Knowledge Questions


1) BMW brand ఏ దేశానికి చెందినది ?

A. ఇండియా

B. ఆస్ట్రేలియా

C. అమెరికా

D. జర్మనీ

ANS:D. జర్మనీ


2) అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ ఎవరు ?

A. తెరేష్కోవా

B. కల్పనా చావ్లా

C. జుడిత్ రెస్నిక్

D. సవిట్స్కాయ

ANS:B. కల్పనా చావ్లా


3) మహాభారతంలో అంగ రాజ్యానికి రాజు ఎవరు ?

A. ద్రుపదుడు

B. కర్ణుడు

C. ద్రోణాచార్యుడు

D. శకుని

ANS:B. కర్ణుడు


4) ఈ క్రింది వాటిలో పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని దేనిని అంటారు ?

A. హైదరాబాద్

B. జైపూర్

C. విజయవాడ

D. ముంబై

ANS:B. జైపూర్


5) The big Apple అని ఏ సిటీ ని అంటారు ?

A. ముంబై

B. హాంకాంగ్

C. న్యూయార్క్

D. ప్యారిస్

ANS:C. న్యూయార్క్


6) ప్రపంచంలో రెక్కలు లేని ఏకైక పక్షి ఏది ?

A. ఫ్లెమింగో

B. టర్కి

C. కివి

D. ఈము

ANS:C. కివి


7) తల లేకుండా వారం రోజులు జీవించగల జీవి ఏది ?

A. తునిగా

B. సీతాకోకచిలక

C. బొద్దింక

D. ఈగ

ANS:C. బొద్దింక


8) ఏ పదార్థాలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చు ?

A. లవంగం

B. ఏలకులు

C. దాల్చిన చెక్క

D. జాపత్రి

ANS:C. దాల్చిన చెక్క


9) తల తలక్రిందులుగా ఉన్నప్పుడు మాత్రమే ఏ పక్షి తినగలదు ?

A. రాజహంస

B. నెమలి

C. చిలుక

D. గ్రద్ద

ANS:A. రాజహంస


10) రెడ్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం ఏది

A. జుపిటర్

B. ఫ్లూటో

C. మార్స్

D. యురేనస్

ANS:C. మార్స్


11) బొద్దింక రక్తం ఏ రంగులో ఉంటుంది ?

A. నలుపు

B. తెలుపు

C. ఎరుపు

D. రంగు లేకుండా

ANS:B. తెలుపు


12) ఏ పండు లో అన్ని విటమిన్లు ఉంటాయి ?

A. అరటిపండు

B. ఆపిల్ పండు

C. దానిమ్మ పండు

D. బొప్పాయి పండు

ANS:D. బొప్పాయి పండు


13) ఒక సంవత్సరంలో ఎన్ని నిమిషాలు ఉంటాయి ?

A. 525600

B. 530742

C. 642734

D. 65634

ANS:A. 525600


14) కౌసల్యా దేవి కుమారుడు ఎవరు ?

A. భరతుడు

B. లక్ష్మణుడు

C. శ్రీరాముడు

D. శత్రుజ్ఞుడు

ANS:C. శ్రీరాముడు


15) మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి ?

A. కంది గింజ

B. బొబ్బరి గింజ

C. పుచ్చ గింజ

D. చిక్కుడు గింజ

ANS:D. చిక్కుడు గింజ


tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!