General Knowledge Questions with Answers in Telugu 28 - GK Questions in Telugu

General Knowledge Questions with Answers in Telugu 28 - GK Questions in Telugu


   General Knowledge Questions


1) వేటిని అధ్యయనం చేయడాన్ని 'సైస్మోలజీ' అంటారు ?

A. భూకంపాలు

B. తుఫానులు

C. చెట్లు

D. పురాతన శిల్పాలు

ANS:A. భూకంపాలు


2) మొట్టమొదటి Digital state of India ఏది ?

A. మహారాష్ట్ర

B. రాజస్తాన్

C. కేరళ

D. హర్యానా

ANS:C. కేరళ


3) ప్రసిద్ధి చెందిన 'వైట్ హౌస్' ఏ దేశంలో ఉంది ?

A. ఇండియా

B. అమెరికా

C. ఇండోనేషియా

D. ఫ్రాన్స్

ANS:B. అమెరికా


4) 'Good Day brand' ఏ దేశానికి చెందినది ?

A. అమెరికా

B. ఇండియా

C. స్పెయిన్

D. జర్మనీ

ANS:B. ఇండియా


5) 'ICC-T20 World Cup 2012' విజేత ఎవరు ?

A. వెస్ట్ ఇండీస్

B. శ్రీలంక

C. ఇండియా

D. పాకిస్తాన్

ANS:A. వెస్ట్ ఇండీస్


6) కంప్యూటర్ కీబోర్డ్'లో స్టార్(*) గుర్తు ఏ 'నెంబర్ కీ' మీద ఉంటుంది?

A. 6

B. 8

C. 4

D. 7

ANS:B. 8


7) సంస్థలకు సంబంధించి 'MNC'లో 'N' అంటే ఏంటి ?

A. National

B. Nutral

C. Name

D. Navigational

ANS:A. National


8) రైల్వేలకు సంబంధించి PNR 'N' అంటే ఏంటి ?

A. National

B. Number

C. Native

D. Name

ANS:D. Name


9) వారణాసి ఏ రాష్ట్రంలో వుంది ?

A. హిమాచల్ ప్రదేశ్

B. ఢిల్లీ

C. జమ్మూ కాశ్మీర్

D. ఉత్తర ప్రదేశ్

ANS:D. ఉత్తర ప్రదేశ్


10) 8 పక్షాలు అంటే ఎన్ని రోజులు ?

A. 110

B. 120

C. 130

D. 140

ANS:B. 120


11)  భూకాంపాల రాకను ముందుగా పసిగట్టే జీవి ఏది ?

A. కుందేలు

B. ఏనుగు

C. పావురం

D. పాము

ANS:D. పాము


12) పురాణాల ప్రకారం లక్ష్మనుడిగా అవతరించింది ఎవరు ?

A. విష్ణువు

B. శివుడు

C. బ్రహ్మ

D. అదిశేషుడు

ANS:D. అదిశేషుడు


13) ఐదు జతల గుండెలు గల జీవి ఏమిటి ?

A. జలగ

B. పీత

C. వానపాము

D. బొద్దింక

ANS:C. వానపాము


14) ఈ క్రిందివాటిలో 'చెక్క'ను ఉపయోగించి తయారు చేసేది ఏది ?

A. పెయింట్

B. పేపర్

C. ఇంక్

D. సిమెంట్

ANS:B. పేపర్


15) 'పక్షుల'కు భయపడే ఫోబియాను ఏమంటారు ?

A. ఆర్నీతో ఫోబియా

B. జూ ఫోబియా

C. డెంటో ఫోబియా

D. హీలియో ఫోబియా

ANS:A. ఆర్నీతో ఫోబియా


tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!